జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాకాధికారి ఆఫీస్ నుంచి National urban Health Mission స్కీమ్ లో కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట గ్రేడ్ సర్వీసెస్ వంటి ఉద్యోగాలను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టులు : 18
ఫార్మాసిస్ట్ – 07
ల్యాబ్ టెక్నీషియన్ – 01
డెటా ఎంట్రీ ఆపరేటర్ – 06
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 04
అర్హతలు :
-ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు డి.ఫార్మసీ లేదా బి.ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి.
-ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు DMlT లేదా B.SC(MLT) చదివి ఉండాలి.
-డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేేసిన వారు అర్హులు. లేదా ఏదైనా డిగ్రీతో పాటు ఒక సంవత్సరం PGDCA సర్టిఫికెట్ ఉండాలి.
-లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయితే చాలు.
Select SCR Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో 4,232 అప్రెంటీస్ పోస్టులు | SCR Recruitment 2025 |
---|
వయస్సు ఎంత ఉండాలి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారికి 18 -42 మధ్యలో వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఏళ్లు, బీసీ వారికి 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం :
ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.15 నుంచి రూ.35 జీతం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
in favour of District Medical and Health Officer, Eluru District,Eluru పేరుపై బ్యాంకులో రూ.300 DD తీయాల్సి ఉంటుంది.
ఎలా అప్లయ్ చేయాలి:
వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేేసిన దరఖాస్తును దీంతో పాటు విద్యార్హతలు మరియు అన్ని సర్టిఫికెట్లు ఒక జిరాక్స్ సెట్, బ్యాంకు నుంచి తీసిన DD ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, ఏలూరు కు పంపాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం : 23 – 01 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ : 03 – 02 – 2025