CSIR NEERI Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

By: Afzal

On: March 30, 2025

Follow Us:

CSIR NEERI Recruitment 2025

CSIR NEERI Recruitment 2025 నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేేస్తున్నారు. మొత్తం మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

CSIR NEERI Recruitment 2025

పోస్టుల వివరాలు : 

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రటేరియట అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేేశారు. మొత్తం పోస్టులు 33 ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)14
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ మరియు అకౌంట్స్)05
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేజ్)07
జూనియర్ స్టెనోగ్రాఫర్07

అర్హతలు: 

CSIR NEERI Recruitment 2025 పోస్టులకు ఇంటర్మీడియట్ తో పాటు టైపింగ్ స్కిల్ ఉండాలి. 

పోస్టులుఅర్హతలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్10+2 ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి
జూనియర్ స్టెనోగ్రాఫర్10+2 ఉత్తీర్ణత మరియు స్టెనోగ్రఫీ

వయస్సు: 

CSIR NEERI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

CSIR NEERI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేేసుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC / ST / PwD / మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

CSIR NEERI Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

జీతం : 

పోస్టులు జీతం
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్రూ.19,900 – రూ.63,200/-
జూనియర్ స్టెనోగ్రాఫర్రూ.25,500 – రూ.81,100/-

దరఖాస్తు విధానం: 

CSIR NEERI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు లింక్ క్లిక్ చేసి దరఖాస్తు పారమ్ ను జాగ్రత్తా ఫిల్ చేయండి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ01 -04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ30 – 04 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment