AP Inter Results 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు 3 విధాలుగా చెక్ చేసుకోవచ్చు

By: Afzal

On: April 11, 2025

Follow Us:

AP Inter Results Checked Via Whatsapp

AP Inter Results 2025 Release Date : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి.  ఇంటర్ పరీక్షల మూల్యాంకనం కూడా పూర్తయింది.. విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ బోర్డు కూడా సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు  విడుదల చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

AP Inter Results Checked Via Whatsapp: 

AP Inter Results 2025: ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు చూసుకునేందుకు చాలా సులభతరం చేసింది. గతంలో ఇంటర్ పరీక్షల ఫలితాల తెలుసుకునేందుకు ఇంటర్నెట్ కేంద్రాలను సందర్శించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా డైరెక్టుగా మీ మొబైల్ వాట్సాప్ కే ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ను తీసుకొచ్చింది. విద్యార్థుల మార్కలను పీడీఎఫ్ రూపంలో తయారు చేసి వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఈ షార్ట్ పీడీఎఫ్ మార్కు మెమోలను విద్యార్థులుు ప్రవేశ పరీక్షల కోసం ఉపయోగించుకోవచ్చు. 

మూడు పద్ధతుల్లో ఫలితాలు :

AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను మూడు పద్ధతుల్లో చూసుకోవచ్చు. ఏపీ అధికారిక వెబ్ సైట్  లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా అధికారిక వెబ్ సైట్ Bse.Ap ఫలితాలను చేసుకోవచ్చు. SMS ద్వారా కూడా రిజల్డ్స్ చూసుకోవచ్చు.

How to Check Inter Results in Whatsapp: 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన వివిధ పౌర సేవలను సులభవంగా మరియు సమర్థవంతంగా అందించేందుకు మన మిత్ర(వాట్సాప గవర్నెన్స్) ని తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా విద్యార్థులు కూడా తమ సేవలను ఉపయోగించుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్ ఫలితాలను వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. 

అంతేకాదు గతంలో ఇంటర్ మెమోల కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసమస్య ఉండదు. ఎందుకంటే మనమిత్ర వాట్సాప్ ద్వారా షార్ట్ మెమోలు పొందవచ్చు. దీంతో షార్ట్ మెమోలను క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకునే విద్యార్థులు తమ వద్ద ఉంచుకోవచ్చు.

Inter Results Checking process in Whatsapp: 

  • మొదటగా 9552300009 అనే నెంబర్ ను మన సేవ్ చేసుకోవాలి. 
  • వాట్సాప్ లో ఈ నెంబర్ కు హాయ్ అనే మెసేజ్ పంపాలి.
  • వాట్సాప్ లో వివిధ రకాల సేవలు ఉంటాయి. విద్యాసేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి 
  • అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. 
  • ఫలితాలను PDF రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి. 

Inter Results Checking Process in Online:

  • అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లండి.
  • హోమ్ పేజీలో APIPE Results 2025 పై క్లిక్ చేయండి.
  • ఫస్ట్ ఇయర్ లేేదా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ పై క్లిక్ చేయండి.
  • హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  • రిజల్ట్స్ డిస్ ప్లే అవుతాయి. మార్క్ మోమోను డౌన్ లోడ్ చేసుకోండి.

Inter Results Check Via SMS : 

మీ మొబైల్ లో APGEN2 లేదా APGEN1 టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత 5626 నెంబర్ కి మెసేజ్ చేయాలి. మీ ఇంటర్ రిజల్ట్స్ మెసేజ్ రూపంలో వస్తాయి. 

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment