APDDCF Manager Recruitment 2025 | ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో జాబ్స్

By: Afzal

On: May 17, 2025

Follow Us:

APDDCF Manager Recruitment 2025

APDDCF Manager Recruitment 2025 : ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా స్థాయిలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

APDDCF Manager Recruitment 2025

పోస్టుల వివరాలు:

ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : మేనేజర్
  • మొత్తం పోస్టుల సంఖ్య : 09

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు:

జిల్లా పేరుఖాళీల సంఖ్య
మంగళగిరి02
శ్రీకాకుళం01
పార్వతీపురం01
పాడేరు01
రాజమహేంద్రవరం01
భీమవరం01
ఏలూరు01
కర్నూలు01

అర్హతలు: 

APDDCF Manager Recruitment 2025 ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అబ్యర్థులు డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా ఎంబీఏ మార్కెటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్ లేదా సంబంధిత ఫీల్డ్ లో 1 – 2 సంవత్సరాల అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • B.Tech Dairy Technology / MBA Marketing
  • ఫ్రెషర్స్ /  సంబంధిత ఫీల్డ్ లో 1-2 సంవత్సరాల అనుభవం

వయస్సు: 

APDDCF Manager Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి ఉంటుంది.  

దరఖాస్తు ఫీజు: 

APDDCF Manager Recruitment 2025 మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

జీతం వివరాలు: 

APDDCF Manager Recruitment 2025 ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000/- జీతం ఇస్తారు.  ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదిక నియమించబడతారు. ఆ తర్వాత డైరీ అవసరాలు, పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు. 

దరఖాస్తు విధానం : 

APDDCF Manager Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైల్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడుతుంది.  అభ్యర్థులు క్లిక్  చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 26 – 05 – 2025

వివరాల కోసం : 

APDDCF Manager Recruitment 2025 నోటిఫికేషన్ కి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా 08632381081/83/85 నెంబర్లను సంప్రదించి తెలుసుకోవచ్చు. లేదా notification25.apddcf@gmail.com మెయిల్ కూడా చేయవచ్చు. 

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment