IHMCL Engineer Recruitment 2025 | ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇంజనీర్ పోస్టులు భర్తీ

By: Afzal

On: May 24, 2025

Follow Us:

IHMCL Engineer Recruitment 2025

IHMCL Recruitment 2025 ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.  ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 2వ తేదీ లోపు  ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

IHMCL Engineer Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. IHMCL అనే కంపెనీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు దాని రాయితీ సంస్థలు మరియు ఆర్థిక సంస్థల మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ. 

  • పోస్టు పేరు : IHMCL ఇంజనీర్
  • మొత్తం ఖాళీల సంఖ్య : 49

అర్హతలు : 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్  అండ్ కమ్యూనికేషన్స్ / ఎలక్ట్రికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్ / డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. మరియు అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే గేట్ 2025 స్కోర్ కార్డు కలిగి ఉండాలి. 

వయస్సు: 

IHMCL Recruitment 2025 ఇండియన్ హేవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ లో ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5  సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరు కూడా ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ: 

IHMCL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను  చెల్లుబాటు అయ్యే GATE 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒకవేళ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఇంటర్వ్యూలు  కూడా నిర్వహించవచ్చు. 

  • గేట్ 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక

జీతం వివరాలు : 

IHMCL Recruitment 2025 ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ లో ఇంజనీర్ పోస్టుకు  ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.84,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు ప్రక్రియ: 

IHMCL Recruitment 2025 ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 02 – 06 – 2025  
NotificationClick here
Apply Online Click here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment