CSIR NIO Recruitment 2025 | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో సెక్రటేరియట్ అసిసటెంట్ జాబ్స్

By: Afzal

On: May 26, 2025

Follow Us:

CSIR NIO Recruitment 2025

CSIR NIO Recruitment 2025 గోవాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ఉద్యోగాల భర్తీ  కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 26వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

CSIR NIO Recruitment 2025

పోస్టుల వివరాలు : 

CSIR-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రిఫీ, గోవా నుంచి జూనియర్ సెక్రటేరియట్్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  • సంస్థ పేరు : CSIR-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ
  • పోస్టు పేరు : జూనియర్  సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్
  • పోస్టుల సంఖ్య : 25
పోస్టు పేరుఖాళీల సంఖ్య
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)10
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)06
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చేజ్)03
జూనియర్ స్టెనోగ్రాఫర్ (హిందీ / ఇంగ్లీష్)06

అర్హతలు : 

CSIR NIO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

పోస్టు పేరువిద్యార్హతలు
జూనియర్  సెక్రటేరియట్ అసిస్టెంట్10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ లో  నిమిషానికి 35 పదాలు / హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
జూనియర్ స్టెనోగ్రాఫర్10+2 ఉత్తీర్ణత మరియు స్టెనోగ్రాఫర్ నాలెడ్జ్

వయస్సు: 

CSIR NIO Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు  18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 18 నుంచి 28 సంవత్సరాలు
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ : 18 నుంచి 27 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు:

CSIR NIO Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBCరూ.500/-
SC / ST / PwD / ExSm / Womenఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

CSIR NIO Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • టైపింగ్ టెస్ట్ లేదా స్టెనో టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పే స్కేల్ వివరాలు : 

CSIR NIO Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. 

పోస్టు పేరుపే స్కేల్
జూనియర సెక్రేటరియట్ అసిస్టెంట్రూ19,900 – రూ.63,200/-
జూనియర్ స్టెనోగ్రాఫర్రూ.25,500 – రూ.81,100/-

దరఖాస్తు విధానం: 

CSIR NIO Recruitment 2025 పోస్టులకు ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • ఆన్ లైన ఫీజు చెల్లించాలి. 
  • అనంతరం దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : మే 26, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 24, 2025
NotificationClick here
Apply OnlineClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment