IIT Hyderabad Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లైబ్రరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మే 29వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
IIT Hyderabad Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 08 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. లైబ్రరీ ట్రైనీ పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు.
- సంస్థ పేరు : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad)
- పోస్టు పేరు : లైబ్రీ ట్రైనీ
- పోస్టుల సంఖ్య : 08
- జాబ్ లొకేషన్ : హైదరాబాద్
అర్హతలు :
IIT Hyderabad Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
IIT Hyderabad Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో లైబ్రరీ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
IIT Hyderabad Recruitment 2025 లైబ్రరీ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
IIT Hyderabad Recruitment 2025 లైబ్రరీ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
IIT Hyderabad Recruitment 2025 పోస్టులకు ఎంపికైన లైబ్రరీ ట్రైనీ అభ్యర్థులకు నెలకు రూ.30,000/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
IIT Hyderabad Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు దరఖాస్తు లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 29 మే, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 18 జూన్, 2025
Notification | Click here |
Apply Online | Click here |