ISRO VSSC Technical Assistant Recruitment 2025 | ఇస్రోలో టెక్నికల్, సైంటిఫిక్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

By: Afzal

On: June 3, 2025

Follow Us:

ISRO VSSC Technical Assistant Recruitment 2025

IISRO VSSC Technical Assistant Recruitment 2025 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ – విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 4వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ISRO VSSC Technical Assistant Recruitment 2025

పోస్టుల వివరాలు : 

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

భర్తీ చేసే సంస్థ పేరుఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ – విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్
పోస్టు పేరుటెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య82
జాబ్ లొకేషన్తిరువనంతపురం

ఖాళీల సంఖ్య :

పోస్టు పేరుఖాళీల సంఖ్య
టెక్నికల్ అసిస్టెంట్75
సైంటిఫిక్ అసిస్టెంట్05
లైబ్రరీ అసిస్టెంట్02
మొత్తం పోస్టులు82

అర్హతలు : 

ISRO VSSC Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హత ప్రమాణాలు మారుతూ ఉంటాయి. 

పోస్టు పేరువిద్యార్హతలు
టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ / మెకానికల్ ప్రొడక్షన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కెమికల్ ఇంజనీరింగ్ / ఆటో మొబైల్ ఇంజనీరింగ్ / సివిల్ ఇంజనీరింగ్ అండ్ రెఫ్రిజరేషన్ అండ్ ఏసీ) విభాగాల్లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా
సైంటిఫిక్ అసిస్టెంట్BSc (ఫిజిక్స్, కెమిస్ట్రీ)
లైబ్రరీ అసిస్టెంట్లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్  సైన్స్ లో గ్రాడ్యుయేషన్  + మాస్టర్స్  డిగ్రీ

వయస్సు : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు  5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు  : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు సమయంలో అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.750/- ఫీజు  చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజు రీఫండ్ చేయడం జరుగుతుంది. 

  • రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ.500/- రీఫండ్ చేస్తారు. 
  • ఎస్సీ / ఎస్టీ / పీహెచ్ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా అభ్యర్థులకు పూర్తి రీఫండ్ చేయడం జరుగుతుంది. 

ఎంపిక ప్రక్రియ: 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ (వర్తిస్తే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

ISRO VSSC Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ -7 ప్రకారం రూ.44,900 నుంచి రూ.1,42,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని కలుపుకుని ప్రారంభ జీతం నెలకు రూ.78,000/- వచ్చే అవకాశం ఉంది. 

దరఖాస్తు విధానం : 

ISRO VSSC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో అన్ని వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 04 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 18 – 06 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment