Telegram Group
Join Now
---Advertisement---
AP High Court Law Clerk Recruitment 2025

AP High Court Law Clerk Recruitment 2025 | ఏపీ హైకోర్టులో ‘లా క్లర్క్’ పోస్టులకు నోటిఫికేషన్

By Afzal

Published on:

AP High Court Law Clerk Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ‘లా క్లర్క్’ పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జులై 19వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

AP High Court Law Clerk Recruitment 2025 Overview:

నియామక సంస్థఏపీ హైకోర్టు
పోస్టు పేరులా క్లర్క్
పోస్టుల సంఖ్య04
దరఖాస్తు విధానంఆఫ్ లైన్
దరఖాస్తులకు చివరి తేదీ19 జులై, 2025

పోస్టుల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి లా క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 04 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : లా క్లర్క్
  • ఖాళీలు : 04

అర్హతలు : 

AP High Court Law Clerk Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు : 

AP High Court Law Clerk Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

AP High Court Law Clerk Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా, కేవలం అభ్యర్థల విద్యార్హతలు, మెరిట్ మార్కులు, వైవా వాయిస్ (ఇంటర్వ్యూ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

జీతం వివరాలు : 

AP High Court Law Clerk Recruitment 2025 ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

AP High Court Law Clerk Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో లా క్లర్క్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • పూర్తి  చేసిన అప్లికేషన్ మరియు అవసరమైన పత్రాలతో కింది చిరునామాకు పంపాలి. 

దరఖాస్తు పంపాల్సిన చిరునామా : 

  • రిజిస్ట్రార్, హైకోర్ట్ ఆఫ్ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522239

దరఖాస్తులకు చివరి తేదీ : 

  • అభ్యర్థులు జులై 19వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించుకోవాలి. 
Notification & ApplicationClick here
Official WebsiteClick here

Afzal

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Leave a Comment

Follow Google News