Telegram Group
Join Now
---Advertisement---
BHEL Artisan Recruitment 2025

BHEL Artisan Recruitment 2025 | BHEL లో గ్రేడ్ – 4 పోస్టులకు నోటిఫికేషన్

By Afzal

Published on:

BHEL Artisan Recruitment 2025 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో వివిధ ట్రేడ్ లలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టిసాన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 515 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారతదేశంలోని హైటెక యూనిట్లలో ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మరియు ఫౌండ్రీమ్యాన్ వంటి గ్రేడ్-4 పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

BHEL Artisan Recruitment 2025 Overview:

నియామక సంస్థభారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)
పోస్టు పేరుఆర్టిసాన్ (గ్రేడ్-4)
పోస్టుల సంఖ్య515
అప్లికేషన్ మోడ్ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం16 జులై, 2025 

పోస్టుల వివరాలు : 

భారత ప్రభుత్వ మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి ఆర్టిసాన్ గ్రేడ్-4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 515 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఖాళీల వివరాలు

ఆర్టిసాన్ ట్రేడ్ పేరుఖాళీల సంఖ్య
ఫిట్టర్176
వెల్డర్97
మెషినిస్ట్104
ఎలక్ట్రీషియన్65
టర్నర్30
ఎలక్ట్రానిక్స్ మెకానిక్25
ఫౌండ్రీమ్యాన్18
మొత్తం515

అర్హతలు : 

BHEL Artisan Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • 10వ తరగతి + నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(NTC / ITI) + సంబంధిత ట్రేడ్ లో నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్(NAC) సర్టిఫికెట్

వయోపరిమితి : 

BHEL Artisan Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

  • UR / EWS : 27 సంవత్సరాలు
  • OBC : 30 సంవత్సరాలు
  • SC / ST : 32 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు : 

BHEL Artisan Recruitment 2025 అప్లికేషన్ ఫీజు వివరాలు త్వరలోనే నవీకరించబడతాయి. 

ఎంపిక ప్రక్రియ: 

BHEL Artisan Recruitment 2025 పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

జీతం వివరాలు : 

BHEL Artisan Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో కంపెనీ నిబంధనల ప్రకారం ఇస్తారు. శిక్షణ తర్వాత అభ్యర్థులకు రూ.29,500/- నుంచి రూ.65,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు ప్రక్రియ : 

BHEL Artisan Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జులై 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 

Afzal

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Leave a Comment

Follow Google News