AP NHM Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) National Health Mission (NHM) కింద, PM-ABHIM స్కీమ్ లో గుంటూరు జిల్లాలోని Metropolitan Surveillance Unit కోసం కాంట్రాక్ట్ బేసిస్ పై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి.

AP NHM Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(APMSRB) |
ప్రాజెక్ట్ | PM-Ayushman Bharat Health Infrastructure Mission (PM-ABHIM) |
ఖాళీల సంఖ్య | 17 |
జాబ్ టైప్ | కాంట్రాక్ట్ బేసిక్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 20.09.2025 |
జాబ్ లొకేషన్ | గుంటూరు (మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్) |
Also Read : APCRDA Recruitment 2025 | ఏపీ రాజధాని అమరావతిలో బంపర్ జాబ్స్
ఖాళీల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (APMSRB) National Health Mission (NHM) కింద, PM-ABHIM స్కీమ్ లో గుంటూరు జిల్లాలోని Metropolitan Surveillance Unit కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీలు |
సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ | 01 |
పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ | 01 |
అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ | 01 |
మైక్రోబయాలజిస్ట్ | 01 |
ఎంటోమాలజిస్ట్ | 01 |
వెటర్నరీ ఆఫీసర్ | 01 |
ఫుడ్ సేఫ్టీ ఎక్స్ పర్ట్ | 01 |
అడ్మిన్ ఆఫీసర్ | 01 |
టెక్నికల్ ఆఫీసర్(ఫైనాన్స్) | 01 |
రీసెర్చ్ అసిస్టెంట్ | 01 |
మల్టీ పర్పస్ అసిస్టెంట్ | 01 |
ట్రైనింగ్ మేనేజర్ | 01 |
టెక్నికల్ ఆఫీసర్(ఐటీ) | 01 |
డేటా అనలిస్ట్ | 01 |
డేటా మేనేజర్ | 01 |
కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ | 01 |
అర్హతలు :
AP NHM Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- మెడికల్ పోస్టులు (Public Health Specialist, Microbiologist, etc.) : MBBS + MD/DNB/Relevant specialization + Experience in Public Health Programs.
- వెటర్నరీ ఆఫీసర్ : PG in Veterinary Sciences + 5 Yrs Exp.
- Food Safety Expert : B.Sc with Microbiology/Nutrition + 5 Yrs Exp.
- అడ్మిన్ ఆఫీసర్ / టెక్నికల్ ఆఫీసర్ (Finance/IT) : MBA/BBA/CA/ICWA/IT PG Degree + 4-5 Yrs Exp.
- Research Assistant / Data Analyst / Data Manager / Communication Specialist : PG Degree in relevant field + experience.
- టెక్నికల్ అసిస్టెంట్ : B.Sc (MLT) + 2 Yrs Exp.
- మల్టీపర్పస్ అసిస్టెంట్ : Graduate + 3 Yrs Exp.
వయోపరిమితి :
AP NHM Recruitment 20255 పోస్టును అనుసరించి వయోపరిమితి మారుతుంది.
- Senior Public Health Specialist : 60 సంవత్సరాలు.
- Public Health Specialist / Microbiologist / Entomologist / Veterinary Officer / Admin Officer / Technical Officers : 50 సంవత్సరాలు.
- Assistant Public Health Specialist : 40 సంవత్సరాలు.
- Technical Assistant / Multipurpose Assistant : 30–35 సంవత్సరాలు.
- వయోపరిమితి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు :
AP NHM Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ : రూ.1,000/-
- BC, SC, ST, EWS, Ex-Servicemen, Differently Abled : రూ.750/-
ఎంపిక ప్రక్రియ:
AP NHM Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మెరిట్ లిస్ట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుంది.
Also Read : LIC HFL Apprentice Recruitment 2025 | హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో భారీ పోస్టులు
జీతం వివరాలు :
AP NHM Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
- అత్యధిక జీతం → ₹1,75,000/- (Senior Public Health Specialist)
- కనీస జీతం → ₹25,000/- (Multipurpose Assistant)
- మిగతా పోస్టులకు ₹30,000/- నుండి ₹1,25,000/- వరకు
దరఖాస్తు విధానం :
AP NHM Recruitment 20255 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ apmsrb.ap.gov.in లోకి వెళ్లాలి.
- “Online Registration” లో అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సర్టిఫికేట్లు స్కాన్ చేసి Upload చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 05.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 20.09.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IB Security Assistant MT Recruitment 2025 | డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్