ANGRAU Recruitment 2025: ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

ANGRAU Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ANGRAU) |
పోస్టు పేరు | టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ |
ఖాళీల సంఖ్య | 48 |
ఎంపిక ప్రక్రియ | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
జీతం | నెలకు రూ.35,000 – రూ.67,000/- |
జాబ్ లొకేషన్ | శ్రీకాకుళం, అనకాపల్లి, నంద్యాల, తిరుపతి |
Also Read : AP Work from Home Kaushalam Survey 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే.. మీ మొబైల్ లోనే ఇలా చేసుకోండి..
ఖాళీల వివరాలు(Vacancy) :
ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి టీచింగ్ అసోసియేట్ మరియు టీచింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
టీచింగ్ అసోసియేట్ | 08 |
టీచింగ్ అసిస్టెంట్ | 40 |
విద్యార్హతలు(Eligibility) :
ANGRAU Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- టీచింగ్ అసోసియేట్ : మాస్టర్ డిగ్రీ / PhD
- టీచింగ్ అసిస్టెంట్ : బీఎస్సీ / బీఈ / బీటెక్
వయోపరిమితి(Age Limit) :
- టీచింగ్ అసోసియేట్ : గరిష్టంగా 40 సంవత్సరాలు, మహిళలకు 45 సంవత్సరాలు
- టీచింగ్ అసిస్టెంట్ : గరిష్టంగా 35 సంవత్సరాలు
Also Read : IB Security Assistant MT Recruitment 2025 | డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
ANGRAU Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ (Selection Process):
ANGRAU Recruitment 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు( Salary) :
ANGRAU Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- టీచింగ్ అసోసియేట్ : రూ.61,000 – రూ.67,000/-
- టీచింగ్ అసిస్టెంట్ : రూ.35,000/-
దరఖాస్తు విధానం(How to Apply) :
ANGRAU Recruitment 2025 అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లతో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలోకి వెళ్లాలి.
- ANGRAU Recruitment 2025 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- నోటిఫికేషన్ లో సూచనలు జాగ్రత్తగా చదవాలి.
- అర్హత ఉన్న వారు అవసరమైన అన్ని పత్రాలతో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదికలు:
- తిరుపతి, కలికిరి: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ, RARS, తిరుపతి.
- నంద్యాల : అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కార్యాలయం, RARS, నంద్యాల(డిటీ)
- అనకాపల్లి, శ్రీకాకుళం : ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి, అనకాపల్లి జిల్లా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు :
- టీచింగ్ అసోసియేట్ & అసిస్టెంట్(తిరుపతి, కలికిరి) : 10 సెప్టెంబర్, 2025
- టీచింగ్ అసోసియేట్ & అసిస్టెంట్ (నంద్యాల) : 12 సెప్టెబర్, 2025
- టీచింగ్ అసోసియేట్ & అసిస్టెంట్ (అనకాపల్లి, శ్రీకాకళం) : 06 సెప్టెంబర్, 2025
Tirupati Notification | Click here |
Kalikiri Notification | Click here |
Nandyala | Click here |
Anakapalle, Srikakulam | Click here |
Anakapalle | Click here |
Official Website | Click here |
Also Read : ISRO SAC Recruitment 2025 | స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో బంపర్ జాబ్స్