AP Adult Education Department Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకాలు డిప్యూటేషన్ (Foreign Service Terms & Conditions) పద్ధతిలో ఒక సంవత్సరం కాలానికి చేపడతారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

AP Adult Education Department Notification 2025 Overview
విభాగం | వివరాలు |
సంస్థ | ఆంధ్రప్రదేశ్ అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ |
పోస్టు పేరు | సూపర్వైజర్ |
ఖాళీలు | 47 |
నియామకం | డిప్యూటేషన్ (1 సంవత్సరం) |
దరఖాస్తు విధానం | జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ద్వారా |
అర్హత | SGTs / PETs / Gr.II లాంగ్వేజ్ పండిట్స్ |
వయోపరిమితి | 45 సంవత్సరాల లోపు |
ఎంపిక విధానం | మెరిట్ + ఇంటర్వ్యూ |
చివరి దరఖాస్తు తేదీ | 05.09.2025 |
ఇంటర్వ్యూలు | 09.09.2025 |
Also Read : AP Grama Sachivalayam Notification 2025 | గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా 2,778 పోస్టులు
ఖాళీల వివరాలు(Vacancy Details)
జిల్లా | ఖాళీలు |
శ్రీకాకుళం | 4 |
విజయనగరం | 4 |
విశాఖపట్నం | 6 |
కాకినాడ | 7 |
ఏలూరు | 7 |
కృష్ణా | 5 |
గుంటూరు | 2 |
ప్రకాశం | 1 |
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు | 4 |
అనంతపురం | 2 |
కర్నూలు | 5 |
మొత్తం | 47 |
అర్హతలు(Eligibility)
AP Adult Education Department Notification 2025 అభ్యర్థులు ప్రస్తుతం SGTs / PETs / Grade-II Language Pandits గా పని చేస్తున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రాధాన్యత:
- కనీసం 10 ఏళ్ల సేవ కలిగిన వారు.
- MRP / SRG / DRG గా పనిచేసిన అనుభవం ఉన్నవారు.
- Extensive touring కి సిద్ధంగా ఉండేవారు.
- Mass Communication / Cultural Activities / Kalajathas లో నైపుణ్యం ఉన్నవారు.
- కనీసం 10 ఏళ్ల సేవ కలిగిన వారు.
వయోపరిమితి(Age Limit)
AP Adult Education Department Notification 2025 అభ్యర్థులకు 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు(Application Fees)
AP Adult Education Department Notification 2025 అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read : AP NHM APVVP Notification 2025 | ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ జాబ్స్
ఎంపిక విధానం(Selection Process)
AP Adult Education Department Notification 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- మెరిట్ (80 మార్కులు)
- SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, B.Ed/D.Ed, M.Ed, Adult Education లో ఉన్నత చదువులు – వెయిటేజ్ మార్కులు.
- సేవా అనుభవం, MRP/SRG/DRG గా పనిచేసిన అనుభవం – అదనపు మార్కులు.
- SSC, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, B.Ed/D.Ed, M.Ed, Adult Education లో ఉన్నత చదువులు – వెయిటేజ్ మార్కులు.
- ఇంటర్వ్యూ (20 మార్కులు)
- జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ.
- జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ.
మొత్తం మార్కులు: 100
జీతం వివరాలు(Salary Details)
- ఈ పోస్టులు డిప్యూటేషన్ పద్ధతిలో ఉండటంతో, ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ జీతం ప్రకారం చెల్లింపు ఉంటుంది.
- అదనంగా F.T.A. (Tour Allowance) లభిస్తుంది.
దరఖాస్తు విధానం(How to Apply)
- ఆసక్తి గల అభ్యర్థులు తమ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ కార్యాలయం లో 05.09.2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- చివరి తేదీ : 05.09.2025
- అప్లికేషన్ స్క్రూటిని: 06.09.2025 – 07.09.2025
- ఇంటర్వ్యూలు: 09.09.2025
Notification : Click here
Also Read : APCOB Recruitment 2025 | ఏపీ Cooperative Bank లో ఉద్యోగాల భర్తీ – Official Notification Out