AP Asha Worker Jobs 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆశా కార్యకర్తల పోస్టులను భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 18న విడుదలైంది. జూన్ 30వ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
AP Asha Worker Notification 2025 Overview :
నియామక సంస్థ | ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ |
పోస్టు పేరు | ఆశా కార్యకర్త |
పోస్టుల సంఖ్య | 1294 |
అప్లికేషన్ మోడ్ | ఆఫ్ లైన్ |
ఎంపిక విధానం | జిల్లా ఆరోగ్య సొసైటీ ద్వారా |
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ఆశా కార్యకర్తల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రూరల్ లో 868, ట్రైబల్ లో 154, అర్బన్ లో 272 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏపీలోని 26 జిల్లాల్లో ఈ నియామకాలు చేపడుతున్నారు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు :
జిల్లా పేరు | రూరల్ | ట్రైబల్ | అర్బన్ | మొత్తం |
అన్నమయ్య జిల్లా | 0 | 124 | 0 | 124 |
కోనసీమ | 75 | 0 | 4 | 79 |
చిత్తూరు | 60 | 0 | 09 | 69 |
విశాఖపట్నం | 10 | 0 | 58 | 68 |
పశ్చిమ గోదావరి | 28 | 0 | 37 | 65 |
పల్నాడు | 47 | 05 | 11 | 63 |
ప్రకాశం | 51 | 06 | 06 | 63 |
అనకాపల్లి | 49 | 0 | 12 | 61 |
ఎన్టీఆర్ | 50 | 0 | 08 | 58 |
అనంతపురం | 50 | 0 | 08 | 58 |
బాపట్ల | 48 | 0 | 07 | 55 |
ఏలూరు | 50 | 04 | 01 | 55 |
కడప | 45 | 0 | 10 | 55 |
శ్రీకాకుళం | 35 | 08 | 06 | 49 |
కర్నూలు | 33 | 0 | 13 | 46 |
శ్రీ సత్యసాయి | 40 | 0 | 06 | 46 |
కాకినాడ | 31 | 0 | 11 | 42 |
గుంటూరు | 23 | 0 | 14 | 37 |
పార్వతీపురం మన్యం | 34 | 0 | 0 | 34 |
నంద్యాల | 17 | 07 | 07 | 31 |
తూర్పు గోదావరి | 30 | 0 | 0 | 30 |
తిరుపతి | 16 | 0 | 11 | 27 |
కృష్ణ | 17 | 0 | 09 | 26 |
అన్నమయ్య | 17 | 0 | 02 | 19 |
నెల్లూరు | 14 | 0 | 02 | 16 |
విజయనగరం | 13 | 0 | 02 | 15 |
మొత్తం | 868 | 154 | 272 | 1294 |
అర్హతలు :
AP Asha Worker Notification 2025 ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివాహిత / వితంతువు / విడాకులు తీసుకున్న / వేరుపడిన మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి.
వయస్సు :
AP Asha Worker Notification 2025 ఆశా వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలకు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
AP Asha Worker Notification 2025 అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
AP Asha Worker Notification 2025 ఆశా కార్యకర్త పోస్టులకు విద్యార్హతల్లో వచ్చిన మెరిట్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు.
జీతం :
AP Asha Worker Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 నుంచి రూ.12,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
AP Asha Worker Notification 2025 గ్రామీణ ప్రాంతాలనికి చెందిన అభ్యర్థులు తమ గ్రామ సచివాలయ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్దకు, పట్టణ ప్రాంత అభ్యర్థులు వార్డు సచివాలయం పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వద్దకు తమ దరఖాస్తులు సమర్పించాలి.
ముఖ్యమై తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 18 – 06 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 23 – 06 – 2025
Notification | Click here |
Application Form | Click here |