AP Mega DSC Sports Quota Notification 2025 | ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్

By: Afzal

On: May 1, 2025

Follow Us:

AP Mega DSC Sports Quota Notification 2025

AP Mega DSC Sports Quota Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడులైన సంగతి తెలిసిందే.. తాజాగా ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం కోసం స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను కేటాయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  

AP Mega DSC Sports Quota Notification 2025

పోస్టుల వివరాలు : 

ఏపీ మెగా డీఎస్సీ లో విడుదల చేసిన 16,347 పోస్టుల్లో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులను కేటాయించారు. ప్రభుత్వం క్రీడాకారులకు 3% హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పిస్తుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య : 421

పాఠశాల యాజమాన్యంపోస్టుల సంఖ్య
ఎంపీపీ, జడ్పీపీ333
మున్సిపాలిటీ30
ఆశ్రమ పాఠశాలలు22
గురుకులాలు02
మోడల్ స్కూల్స్04
సాంఘిక సంక్షేమ07
గిరిజన సంక్షేమ23

ఉమ్మడి జిల్లాల వారీగా స్పోర్ట్స్ కోటా పోస్టులు:

జిల్లా పేరుపోస్టుల సంఖ్య
కర్నూలు73
చిత్తూరు41
తూర్పు గోదావరి38
క్రిష్ణా34
గుంటూరు33
విశాఖపట్నం32
పశ్చిమ గోదావరి29
అనంతపురం22
కడప20
ప్రకాశం20
నెల్లూరు17
శ్రీకాకుళం16
విజయనగరం10
జోన్-16
జోన్-26
జోన్-311
జోన్-411
రాష్ట్ర స్థాయి02

ఎంపిక ప్రక్రియ:  

AP Mega DSC Sports Quota Notification 2025 ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా  సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: 

AP Mega DSC Sports Quota Notification 2025 ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను దరఖాస్తు చేసుకోవడానికి https://sports.ap.gov.in వెబ్ సైట్ ద్వారా  ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమై తేదీలు : 

దరఖాస్తు ప్రారంభ తేదీ02 – 05 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ31 – 05 – 2025

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment