APCRDA Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.

APCRDA Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ |
పోస్టు పేరు | నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ |
ఖాళీల సంఖ్య | 5 |
జాబ్ లొకేషన్ | అమరావతి, విజయవాడ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 18 సెప్టెంబర్, 2025 |
Also Read : LIC HFL Apprentice Recruitment 2025 | హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో భారీ పోస్టులు
ఖాళీల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ | 01 |
లీమ్ లీడర్ – MIS | 01 |
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్ – ఇన్ ఫ్రాస్ట్రక్చర్ | 01 |
గ్రూప్ డైరెక్టర్ (సోషల్ డెవలప్మెంట్) | 01 |
అసిస్టెంట్ డైరెక్టర్ (స్ట్రేటజీ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్) | 01 |
అర్హతలు :
APCRDA Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీ.ఆర్క్, గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ, ఎం.ఆర్క్ ఉత్తీర్ణులై ఉండాలి.
- ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ : బి.ఆర్, ఎంఆర్క్ + అనుభవం
- టీమ్ లీడర్, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, గ్రూప్ డైరెక్టర్ : ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ లో గ్రాడ్యుయేషన్ + అనుభవం
- అసిస్టెంట్ డైరెక్టర్ : MBA / మాస్టర్ డిగ్రీ + అనుభవం
అప్లికేషన్ ఫీజు :
APCRDA Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
APCRDA Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : ANGRAU Recruitment 2025 | టీచింగ్ అసోసియేట్ మరియు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
APCRDA Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అనుభవం ఆధారంగా జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
APCRDA Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- APCRDA Recruitment 2025 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, దరఖాస్తు ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 18.09.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : AP Work from Home Kaushalam Survey 2025 | వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే.. మీ మొబైల్ లోనే ఇలా చేసుకోండి..