APEDA Recruitment 2025 అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట జనరల్ మేనేజర్ మరియు హిందీ ట్రాన్స్ లేటర్ సహా వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా జూలై 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
APEDA Recruitment 2025 Overview :
నియామక సంస్థ పేరు | అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ |
పోస్టు పేరు | అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట జనరల్ మేనేజర్ మరియు ఇతర పోస్టులు |
పోస్టుల సంఖ్య | 18 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 14 జూలై, 2025 |
పోస్టుల వివరాలు :
APEDA Recruitment 2025 అగ్రికల్చర్ అండ్ ప్రాసెస ఫుడ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట అథారిటీ నుంచి అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అగ్రికల్చర్) | 08 |
అసిస్టెంట జనరల్ మేనేజర్ (బిజినెస ప్రమోషన్) | 02 |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) | 01 |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఐటీ) | 01 |
అసిస్టెంట్ మేనేజర్ (అగ్రికల్చర్) | 01 |
అసిస్టెంట్ మేనేజర్ | 04 |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర | 01 |
మొత్తం పోస్టుల సంఖ్య | 18 |
అర్హతలు :
APEDA Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | విద్యార్హతలు |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అగ్రికల్చర్) | అగ్రికల్చర్ / హార్టికల్చర్ / అగ్రి ఇంజనీరింగ్ / ఫుడ సైన్స్ లో పీజీ + 5 సంవత్సరాల అనుభవం |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (బిజినెస్ ప్రమోషన్) | ఫారిన్ ట్రేడ్ / అగ్రి మార్కెటింగ్ / అగ్రి బిజినెస్ లో పీజీ + 5 సంవత్సరాల అనుభవం |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) | ఫైనాన్స్ లో పీజీ / ఎంబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ + 5 సంవత్సరాల అనుభవం |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఐటీ) | కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పీజీ + 5 సంవత్సరాల అనుభవం |
అసిస్టెంట్ మేనేజర్ | బ్యాచిలర్స్ ఇన్ అగ్రికల్చర్ |
అసిస్టెంట్ మేనేజర్ | అగ్రికల్చర్ / ఫుడ్ ప్రాసెసింగ్ / టెక్ / వెట్.సైన్స్ లో బ్యాచిలర్స్ |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | హిందీ / ఇంగ్లీష్ లో మాస్టర్ డిగ్రీ తో పాటు ట్రాన్స్ లేషన లో ఎక్స్ పీరియన్స్ లేదా డిప్లొమా |
వయస్సు :
APEDA Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ : పోస్టులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : పోస్టులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APEDA Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | ఫీజు |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ | రూ.500/- |
అసిస్టెంట్ మేనేజర్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | రూ.300 |
- SC / ST / PwBD / Women అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
APEDA Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది.
పోస్టు పేరు | ఎంపిక ప్రక్రియ |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ | రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్) మరియు ఇంటర్వ్యూ |
అసిస్టెంట్ మేనేజర్ | రాత పరీక్ష |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | ఆబ్జెక్టివ్ టెస్ట్ + డిస్క్రిప్టివ్ (ప్యాసేజ్ ట్రాన్స్ లేషన్) |
జీతం వివరాలు :
APEDA Recruitment 2025 పోస్టులకు పే స్కేల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- అసిస్టెంట జనరల్ మేనేజర్ : రూ.56,100 – రూ.1,77,500/-
- అసిస్టెంట్ మేనేజర్ / JHT : రూ.35,400 – రూ.1,12,400/-
దరఖాస్తు విధానం :
APEDA Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వబడింది.
- ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 – 06 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14 – 07 – 2025
Notification | Click here |
Apply Online | Click here |