BEL Recruitment 2025 | BEL లో డిగ్రీ అర్హతతో 137 జాబ్స్ | నెలకు రూ.55,000 శాలరీ
BEL Recruitment 2025: భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్(BEL) నుంచి ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 137 పోస్టులు ఉన్నాయి. …