CDFD Recruitment 2025 | సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ లో జాబ్స్ 

By: Afzal

On: June 1, 2025

Follow Us:

CDFD Recruitment 2025

CDFD Recruitment 2025 సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ తో పాటు వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 12వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

CDFD Recruitment 2025

పోస్టుల వివరాలు : 

సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నుంచి వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. టెంపరరీ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 

  • సంస్థ పేరు : Centre for DNA Fingerprinting and Diagnostics
  • పోస్టుల సంఖ్య : Multiple Positions
  • పోస్టు పేరు : జూనియర్ ప్రాజెక్ట్ అటెండెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ -1(నాన్ మెడికల్)

అర్హతలు : 

CDFD Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి 10వ తరగతి, డిప్లొమా, గ్రాడ్యుయేట్, బీఈ/బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, MSc, ME /M.tech, MCA, MS, MVSC, M.Phil/Ph.D(సంబంధిత సబ్జెక్టులో) చదివి ఉండాలి. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ లో విద్యార్హతలను చెక్ చేసుకోగలరు. 

వయస్సు : 

CDFD Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

 CDFD Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ:

 CDFD Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. 

జీతం వివరాలు : 

CDFD Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతాలు అయితే చెల్లిస్తారు. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • రీసెర్చ్ అసోసియేట్ -1 : రూ.47,000 + HRA
  • ప్రాజెక్ట్ అసోసియేట్ -1 : రూ.31,00 + HRA
  • ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3 : రూ.28,000 + HRA
  • ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-1(నాన్ మెడికల్) : రూ.56,000 + HRA
  • సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ : రూ.60,750 + HRA
  • ప్రాజెక్ట్ సైంటిస్ట్ : రూ.47,790 + HRA
  • సీనియర్  ప్రాజెక్ట్ అసిస్టెంట్ : రూ.47,790 + HRA
  • జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ : రూ.29,290 + HRA
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ : రూ.39,420 + HRA
  • జూనియర్ ప్రాజెక్ట్ అటెండెంట్ : రూ.24,300 + HRA

దరఖాస్తు విధానం : 

CDFD Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా ‘న్యూ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. 
  • అవసరమైన పత్రాల స్కాన్ కాపీలు అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ : 12 జూన్, 2025 

NotificationClick here
Apply OnlineClick  here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment