CSIR NBRI Recruitment 2025 | CSIR NBRI టెక్నీషియన్ జాబ్స్

By: Afzal

On: May 4, 2025

Follow Us:

CSIR NBRI Recruitment 2025

CSIR NBRI Recruitment 2025 లక్నోలోని CSIR  – నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  దరఖాస్తు ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 

CSIR NBRI Recruitment 2025 

పోస్టుల వివరాలు :  

నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటేరియట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 పోస్టులను భర్తీ చేస్తున్నారు.   

పోస్టు పేరుఖాళీల సంఖ్య
టెక్నికల్ అసిస్టెంట్ 09
టెక్నీషియన్-118
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (F&A)01
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( S&P)02

అర్హతలు : 

CSIR NBRI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. విద్యార్థలను కింద చూడవచ్చు. 

పోస్టు పేరుఅర్హతలు
టెక్నికల్ అసిస్టెంట్సంబంధిత ట్రేడ్ లో డిగ్రీ / డిప్లొమా
టెక్నీషియన్55 % మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణత + ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయస్సు: 

CSIR NBRI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

CSIR NBRI Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • UR / EWS / OBC – ₹500/-
  • SC / ST / PwBD / Women – ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ : 

CSIR NBRI Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

CSIR NBRI Recruitment 2025 టెక్నీషియన్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి పే లెవల్-2 ప్రకారం రూ.19,900 – రూ.63,200/- వరకు జీతం ఇస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు పే లెవల్-6 ప్రకారం రూ.35,400 – రూ.1,12,400/- వరకు జీతాలు అందిస్తారు. 

టెక్నికల్ అసిస్టెంట్ : 

  • ₹35,400 – ₹1,12,400/-
  • నెలకు ₹75,212/- జీతం

టెక్నీషియన్ & JSA : 

  • ₹19,900 – ₹63,200/-
  • నెలకు ₹41,237/- జీతం

దరఖాస్తు విధానం: 

CSIR NBRI Recruitment 2025 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 3వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. దానికి క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

  • అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ03 – 05 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ02 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment