CSIR NML Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

By: Afzal

On: May 7, 2025

Follow Us:

CSIR NML Recruitment 2025

CSIR NML Recruitment 2025 : CSIR – నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మే 6వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

CSIR NML Recruitment 2025

పోస్టుల వివరాలు : 

నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 21
పోస్టు పేరుఖాళీల సంఖ్య
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)05
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)04
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్స్ అండ్ పర్చేజ్)04
జూనియర్ స్టెనోగ్రాఫర్08

అర్హతలు : 

CSIR NML Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : ఇంటర్ ఉత్తీర్ణత + ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ : ఇంటర్ ఉత్తీర్ణత + స్టెనోగ్రాఫర్ నాలెడ్జ్

వయస్సు :  

CSIR NML Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును అనుసరించి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
  • జూనియర్ స్టెనోగ్రాఫర్ : 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: 

CSIR NML Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. ఫీజు వివరాలు కింది విధంగా ఉంటాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.500/-
SC / ST / PwD / ExSm / Womenఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

CSIR NML Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • టైపింగ్ టెస్ట్ / స్టెనో టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

CSIR NML Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి పే స్కేల్ ఉంటుంది. 

పోస్టు పేరుపే స్కేల్
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్రూ.19,900 – రూ.63,200/-
జూనియర్ స్టెనోగ్రాఫర్రూ.25,500 – రూ.81,100/-

దరఖాస్తు విధానం: 

CSIR NML Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ లో రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్లాలి.
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్త నింపాలి. 
  • అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 06 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment