Dhanlaxmi Bank Recruitment 2025 | ధనలక్ష్మీ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

By: Afzal

On: June 25, 2025

Follow Us:

Dhanlaxmi Bank Recruitment 2025

Dhanlaxmi Bank Recruitment 2025 ధనలక్ష్మీ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ  చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూన్ 23వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 

Dhanlaxmi Bank Recruitment 2025 Overview : 

నియామక సంస్థధనలక్ష్మీ బ్యాంక్
పోస్టు పేరుజూనియర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్యప్రస్తావించబడలేదు
దరఖాస్తు విధానంఆన్ లైన్
జాబ్ లొకేషన్పాన్ ఇండియా
దరఖాస్తులకు చివరి తేేదీ12 జూలై, 2025

పోస్టుల వివరాలు : 

ధనలక్ష్మీ బ్యాంక్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.  అయితే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్న వివరాలను నోటిఫికేషన్ లో ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా పోస్టింగ్ లు ఉన్నాయి. 

పోస్టుల పేరు : 

  • జూనియర్ ఆఫీసర్
  • అసిస్టెంట్ మేనేజర్

అర్హతలు : 

Dhanlaxmi Bank Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. విద్యార్హతల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • జూనియర్ ఆఫీసర్ : ఏదైనా డిగ్రీ
  • అసిస్టెంట్ మేనేజర్ : ఏదైనా మాస్టర్ డిగ్రీ

వయోపరిమితి : 

Dhanlaxmi Bank Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. 

  • జూనియర్ ఆఫీసర్ : 21 నుంచి 25 సంవత్సరాలు
  • అసిస్టెంట్ మేనేజర్ : 21 నుంచి 28 సంవత్సరాలు
  • వయోసడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు 

అప్లికేషన్ ఫీజు : 

Dhanlaxmi Bank Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • అందరు అభ్యర్థులు : రూ.708/- ఫీజు 

ఎంపిక ప్రక్రియ: 

Dhanlaxmi Bank Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం : 

Dhanlaxmi Bank Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 23 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 12 జూలై, 2025
NotificationClick here
Applyy OnlineClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment