FDDI Recruitment 2025 | ఫుట్ వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్

By: Afzal

On: April 20, 2025

Follow Us:

FDDI Recruitment 2025

FDDI Recruitment 2025 ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ 5 సంవత్సరాల వరకు ఉంటుంది. పనితీరు ఆధారంగా కాంట్రాక్ట్ పొడిగించడుబడుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీని మే 19వ తేదీలోపు పంపాలి. 

FDDI Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 07 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్

మొత్తం పోస్టుల సంఖ్య : 07

అర్హతలు : 

FDDI Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, ప్రొక్యూర్మెంట్, ఉద్యోగుల సంక్షేమం, ఫిర్యాదుల పరిష్కారం లేదా ఆర్టీఐ వంటి అడ్మిన్ పనులలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. 

వయస్సు: 

FDDI Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

FDDI Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

FDDI Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

FDDI Recruitment 2025 పోస్టులకు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్ సైట్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయాలి. 
  • దరఖాస్తు ఫారమ్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. 
  • అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. 
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ యొక్క పీడీఎప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • డౌన్ లోడ్  చేసుకున్న అప్లికేషన్ హార్డ్ కాపీని కింద ఇచ్చిన అడ్రస్ కి మే 19వ తేదీలోపు పోస్ట్ ద్వారా పంపాలి. 

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్:

డిప్యూటీ మేనేజర్ HO – HR, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 4వ అంతస్తు, రూమ్ నంబర్ 405, FDDI, నోయిడా, ఉత్తర ప్రదేశ్- 201301.

ముఖ్యమైన తేదీలు : 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ11 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ12 – 05 – 2025
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ19 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment