HVF Junior Technician Recruitment 2025 | వెహికల్స్ ఫ్యాక్టరీలో 1850 ఉద్యోగాలు భర్తీ

By: Afzal

On: June 24, 2025

Follow Us:

HVF Junior Technician Recruitment 2025

HVF Junior Technician Recruitment 2025 చెన్నైలోని అవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ టెక్నీషియన్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

HVF Junior Technician Recruitment 2025 Overview : 

నియామక సంస్థహెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ(HVF)
పోస్టు పేరుజూనియర్ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య1850
దరఖాస్తులు ప్రారంభం28 జూన్, 2025
దరఖాస్తులకు చివరి తేదీ18 జూలై, 2025
జాబ్ లొకేషన్అవడి, చెన్నై, తమిళనాడు

పోస్టుల వివరాలు : 

ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ(AVNL) యొక్క యూనిట్ అయిన హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నుంచి జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది భారతదేశంలోని ప్రధాన రక్షణ ఉత్పత్తి యూనిట్లలో ఒకటి. మొత్తం 1850 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

విభాగాలుఖాళీల సంఖ్య
బ్లాక్ స్మిత్17
కార్పెంటర్04
ఎలక్ట్రిషియన్186
ఎలక్ట్రోప్లేటర్03
ఎలక్ట్రీషియన్(ఎగ్జామినర్)12
ఫిట్టర్ జనరల్ (ఎగ్జామినర్)23
ఫిట్టర ఎలక్ట్రానిక్స్ (ఎగ్జామినర్)07
మెషినిస్ట్ (ఎగ్జామినర్)21
వెల్డర్ (ఎగ్జామినర్)04
ఫిట్టర్ జనరల్668
ఫిట్టర్ AFV49
ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్05
ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్83
హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్12
మెషీనిస్ట్430
ఆపరేటర్ మెటీరియల్ హాండ్లింగ్ పరికరాలు60
పెయింటర్24
రిగ్గర్36
సాండ్ అండ్ షాట్ బ్లాస్టర్06
వెల్డర్200

అర్హతలు : 

HVF Junior Technician Recruitment 2025 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థలకు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. 

వయోపరిమితి : 

HVF Junior Technician Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకనే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • 18 నుంచి 35 సంవత్సరాలు
  • SC / ST : 40 సంవత్సరాలు (5 సంవత్సరాలు సడలింపు)
  • ఓబీసీ : 38 సంవత్సరాలు (3 సంవత్సరాలు సడలింపు)

అప్లికేషన్ ఫీజు : 

HVF Junior Technician Recruitment 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు SBI కలెక్ట్ పోర్టల్ ద్వారా చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.300/-
  • ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : 

HVF Junior Technician Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • అభ్యర్థుల షార్ట్ లిస్ట్
  • ట్రేడ్ టెస్ట్(ప్రాక్టికల్)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పే స్కేల్ వివరాలు : 

HVF Junior Technician Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

HVF Junior Technician Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ‘అప్లయ్ ఆన్ లైన్’పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • పోర్టల్ లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ పీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 19 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment