ICFRE Recruitment 2025 | అటవీ శాఖలో సైంటిస్ట్ బి ఉద్యోగాలకు నోటిఫికేషన్

By: Afzal

On: June 22, 2025

Follow Us:

ICFRE Recruitment 2025

ICFRE Recruitment 2025 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సైంటిస్ట్ బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా జూలై 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ICFRE Recruitment 2025 Overview : 

నియామక సంస్థ పేరుఇండియన్  కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్
పోస్టు పేరుసైంటిస్ట్ బి
పోస్టుల సంఖ్య25
జాబ్ లొకేషన్ఆల్ ఇండియా
జీతంరూ.56,100 – రూ.1,77,500/-
దరఖాస్తులకు చివరి తేదీ15 జూలై,  2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

పోస్టుల వివరాలు : 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్  ఎడ్యుకేషన్ నుంచి సైంటిస్ట్ బి పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆల్ ఇండియా లొకేషన్ లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

విభాగం పేరుఖాళీల  సంఖ్య
హైడ్రాలజీ03
పాథాలజీ03
రసాయన శాస్త్రం03
సాయిల్ సైన్స్01
ఫారెస్ట్ ఎకనామిక్స్01
బోటనీ05
ఫారెస్ట్రీ04
ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్03
ఎంటమాలజీ01
జెనెటిక్స్01

అర్హతలు : 

ICFRE Recruitment 2025 సైంటిస్ట్ బి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ  నుంచి BE / B.Tech, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు : 

ICFRE Recruitment 2025 అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు 

ICFRE Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBCరూ.2,000/-
SC / ST / PWDరూ.1,000/-

ఎంపిక ప్రక్రియ: 

ICFRE Recruitment 2025  సైంటిస్ట్ బి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • రాత పరీక్ష :  సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్నకు  4 మార్కులు ఉంటాయి.  మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు. 
  • ఇంటర్వ్యూ  : రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. 

జీతం వివరాలు : 

ICFRE Recruitment 2025 సైంటిస్ట్ బి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ -10 ప్రకారం రూ.56,100/- నుంచి రూ.1,77,500/- వరకు జీతాలు చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం: 

ICFRE Recruitment 2025 సైంటిస్ట్ బి పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్  లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో  వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • ఫొటో, సంతకంతో పాటు అవసరమైన పత్రాలు జత  చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన  తేదీలు: 

  • దరఖాస్తులు  ప్రారంభ  తేదీ : 16 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 15 – 07 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment