Telegram Group
Join Now
---Advertisement---
Indian Overseas Bank LBO Recruitment 2025

Indian Overseas Bank LBO Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

By Afzal

Published on:

Indian Overseas Bank LBO Recruitment 2025 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు మే 12వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయస్సు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర వివరాలు చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

Indian Overseas Bank LBO Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 400
రాష్ట్రంఖాళీల సంఖ్య
తమిళనాడు260
ఒడిషా10
మహారాష్ట్ర45
గుజరాత్30
పశ్చిమ బెంగాల్34
పంజాబ్21

అర్హతలు : 

Indian Overseas Bank LBO Recruitment 2025 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లోకల్ బాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు స్థానిక భాషాలో నాలెడ్జ్ కలిగి ఉండాలి. 

వయస్సు: 

Indian Overseas Bank LBO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

Indian Overseas Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.850/-
SC / ST  / PwDరూ.175/-

ఎంపిక ప్రక్రియ : 

Indian Overseas Bank LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కింది దశల్లో ఎంపిక జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • లోకల్ లాంగ్వేజ్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

Indian Overseas Bank LBO Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480 – రూ.85,920/- వరకు జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం: 

Indian Overseas Bank LBO Recruitment 2025 పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 12 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 31 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Afzal

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Leave a Comment

Follow Google News