ISRO ISTRAC Apprentice Recruitment 2025 | ISTRACలో అప్రెంటీస్ పోస్టులు

By: Afzal

On: March 30, 2025

Follow Us:

ISRO ISTRAC Apprentice Recruitment 2025

ISRO ISTRAC Apprentice Recruitment 2025: ISRO టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ISTRAC) నుంచి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ISTRAC సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు ఈమెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

ISRO ISTRAC Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు: 

బెంగళూరులోని టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అప్రెంటిస్ ట్రేడ్ఖాళీలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్35
డిప్లొమా అప్రెంటిస్05
ట్రేడ్(ITI) అప్రెంటిస్35

అర్హతలు : 

ISRO ISTRAC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ట్రేడ్ ని బట్టి అర్హతలు ఉంటాయి. 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్ (2022 – 2024) సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి. 
  • డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ / కమర్షియల్ ప్రాక్టీస్ (2022 – 2024) సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • ట్రేడ్ (ఐటిఐ) అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ (2022 – 2024) లో ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: 

ISRO ISTRAC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో పనితీరు మరియు విద్యార్హతల మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం: 

ISRO ISTRAC Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్టయిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – రూ.9,000/-
  • డిప్లొమా అప్రెంటిస్ – రూ.8,000/-
  • ట్రేడ్ అప్రెంటిస్ – రూ.7,000/-

దరఖాస్తు విధానం: 

ISRO ISTRAC Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా NATS (nats.education.gov.in) పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏప్రిల్ 21వ తేదీలోపు సంబంధిత ప్రాంతీయ కేంద్రానికి సర్టిఫికెట్లు స్కాన్ చేసి ఈమెయిల్ చేయాలి. 

ఈమెయిల్ ఐడీలు:

బెంగళూరుapprmt_blr@istrac.gov.in
లక్నోapprmt_lko@istrac.gov.in
శ్రీ విజయ పురంapprmt_ixz@istrac.gov.in

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ27 – 03 – 2025
దరఖాస్తులకు చివరి తేేదీ21 – 04 – 2025
ఇంటర్వ్యూ తేదీలుఏప్రిల్ – మే 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment