Jobs in Pension Department పెన్షన్ శాఖలో సూపర్ జాబ్స్.. నెలకు రూ.2.5 లక్షల జీతం..

By: Afzal

On: January 26, 2025

Follow Us:

Jobs in Pension Department పెన్షన్ శాఖలో సూపర్ జాబ్స్.. నెలకు రూ.2.5 లక్షల జీతం..

నిరుద్యోగులోకు ఓ గుడ్ న్యూస్.. పెన్షన్ శాఖ నుంచి మంచి అవకాశం అయితే రావడం జరిగింది. మీరు ఏ జాబ్స్ మిస్ చేసుకున్నా… ఈ జాబ్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు.. ఈ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయితే చాలు.. ఏ డిగ్రీ అయినా చాలు.. పర్సంటేజ్ కూడా అవసరం లేదు. సెలెక్ట్ అయితే మాత్రం నెలకు రూ.2,50,000 జీతం ఉంటుంది. అవును నిజమే.. ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కూడా ఇంత జీతం ఉండదు.. నార్మల్ డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ఏ డిగ్రీ వారు అయినా ఈ జాబ్స్ కి అప్లయ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకొని ఈ ఉద్యోగాలకు ట్రై చేయండి..  ఈ జాబ్స్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పెన్షన శాఖ నుంచి ఈ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి కూడా అప్లయ్ చేయవచ్చు. 

National Pension System Trust Recruitment

ఈ అప్లికేషన్ అనేది NPS Trust (National Pension System Trust) నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ గ్రేడ్-ఎ, ఆఫీసర్ గ్రేడ్-బి ఉద్యోగాలను భర్తి చేస్తున్నారు. ఆఫీసర్ గ్రేడ్-ఎ అంటే అప్లికేషన్ మేనేజర్.. వీటికి అప్లికేషన్ అయితే పెట్టొచ్చు.. ఎటువంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. ఇంత పెద్ద జీతం అంటే ఎక్స్ పీరియన్స్ అవసరం అనుకుంటారు.. కానీ దీనికి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. 

Pension Department Jobs 2025

 Oneline Application : 

ఆన్ లైన్ అప్లికేషన్ వచ్చేసి 16-01-2025 నుంచి 05-02-2025 వరక పెట్టవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. అంటే ఎగ్జామ్ పెట్టి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేేస్తారు. 

పోస్టుల సంఖ్య: 

ఆఫీసర్ గ్రేడ్-ఎ విభాగంలో జనరల్ కేటగిరిలో మొత్తం 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ 12 ఉద్యోగాలకే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మిగితా వాటికి అప్లికేషన్స్ అయితే పెట్టలేము. ఎందుకంటే వాటికి ఎక్స్ పీరియన్స్ అవసరం కావాలి. అయితే ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు మిగితా ఉద్యోగాలకు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. 

రిజర్వేషన్స్:

రిజర్వేషన్ల వారీగా చూసుకుంటే.. 12 ఉద్యోగాల్లో 4 పోస్టులు అన్ రిజర్వ్డ్, 4 పోస్టులు ఓబీసీ, 3 పోస్టులు ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఒకటి ఉన్నాయి. 

జీతం:

ఆఫీసర్ గ్రేడ్-ఎ పోస్టుకు బేసిక్ పే రూ.44,500 ఉంది. అన్ని బెనిఫిట్స్ తో కలిపి సంవత్సరానికి 30 లక్షల రూపాయలు జీతం ఉంటుంది. అంటే నెలకు రూ.2.5 లక్షలు..

Age Limit:

ఆఫీసర్ గ్రేడ్-ఎ ఉద్యోగానికి అప్లయ్ చేయాలంటే కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 30 సంవత్సరాలు అయితే ఉండాలి. 

విద్యార్హతలు:

ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఓపెన్ డిగ్రీ అయితే పనికి రాదు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇదే కాదు ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్నా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. 

సెలెక్షన్ ప్రాసెస్:

పేపర్-1 లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. సమయం 90 నిమిషాలు కేటాయించారు. సిలిబస్ గురించి వెబ్ సైట్ లో అయితే చూడండి. మెరిట్ ఆధారంగా పేపర్-2కు ఎంపిక చేస్తారు 

పేపర్ -2లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. కేవలం 40 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తారు.¼ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. పేపర్-2లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యుకు ఎంపిక చేస్తారు. 

Website Link:

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment