Telegram Group
Join Now
---Advertisement---
NIT Jalandhar Non Faculty Recruitment 2025

NIT Jalandhar Non Faculty Recruitment 2025 | NIT జలంధర్ లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్

By Afzal

Published on:

NIT Jalandhar Non Faculty Recruitment 2025 డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), జలంధర్‌ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ వంటి నాన్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

NIT Jalandhar Non Faculty Recruitment 2025 Overview

సంస్థNIT Jalandhar
పోస్టు రకంNon-Faculty Jobs
మొత్తం ఖాళీలు58
దరఖాస్తు విధానంApply Online
ప్రారంభ తేదీ28-08-2025
చివరి తేదీ27-09-2025
వెబ్‌సైట్www.nitj.ac.in

ఖాళీల వివరాలు : 

జలంధర్ లో ఉన్న డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. 

పోస్టు పేరుఖాళీలు
Technical Assistant7
Junior Engineer (Civil)1
SAS Assistant2
Library & Information Assistant2
Superintendent8
Senior Stenographer2
Pharmacist1
Stenographer2
Senior Assistant4
Senior Technician7
Technician16
Junior Assistant6
మొత్తం58

అర్హతలు : 

NIT Jalandhar Non Faculty Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. వివరాలు కింద ఉన్నాయి. 

పోస్టు పేరుఅర్హత
Technical AssistantB.E/B.Tech లేదా Diploma (Civil, CSE, IT, Chemical, Mathematics & Computing)
Junior Engineer (Civil)B.E/B.Tech లేదా Diploma in Civil Engineering
SAS AssistantB.P.Ed (Physical Education)
Library & Information AssistantGraduate + B.Lib.Sc.
SuperintendentGraduate + Computer Knowledge
Senior Stenographer12th/Graduate + Steno (80 wpm) & Typing
Pharmacist12th (Science) + Diploma in Pharmacy + Registration
Stenographer12th + Steno & Typing
Senior AssistantGraduate + Computer Skills
Senior TechnicianITI / Diploma (సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో)
TechnicianITI / Diploma (Civil, Mech, EEE, ECE, IT, Physics, Textile etc.)
Junior Assistant12th / Graduate + Typing & Computer Knowledge

వయోపరిమితి : 

NIT Jalandhar Non Faculty Recruitment 2025 అభ్యర్థుల వయస్సు పోస్టు ఆధారంగా మారుతుంది. 

  • సూపరింటెండెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ : 33 సంవత్సరాలు 
  • టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, SAS అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
  • ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ : 27 సంవత్సరాలు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.  

అప్లికేషన్ ఫీజు : 

NIT Jalandhar Non Faculty Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరీఫీజు
UR / OBC / EWS₹1500/-
SC / ST / PwBD / మహిళలు₹1000/-

ఎంపిక ప్రక్రియ : 

NIT Jalandhar Non Faculty Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
  • స్కిల్ టెస్ట్
  • ఫైనల్ టెస్ట్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)

జీతం వివరాలు : 

NIT Jalandhar Non Faculty Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • Technical Assistant / Junior Engineer / Superintendent / SAS Assistant : ₹35,400 – ₹1,12,400
  • Senior Stenographer / Pharmacist : ₹29,200 – ₹92,300
  • Stenographer / Senior Assistant / Senior Technician : ₹25,500 – ₹81,100
  • Technician / Junior Assistant : ₹21,700 – ₹69,100

దరఖాస్తు విధానం : 

NIT Jalandhar Non Faculty Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ www.nitj.ac.in ఓపెన్ చేయాలి.
  • Recruitment Section లో NIT Jalandhar Non Faculty Recruitment 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆన్‌లైన్ ఫారమ్ నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
  • ఫీజు Online Payment ద్వారా చెల్లించాలి.
  • ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 27 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Afzal

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Leave a Comment

Follow Google News