Oil India Grade A, B & C Recruitment 2025 ఆయిల్ ఇండియా లిమిటెడ్(Oil India) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రేడ్ A, B & C పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
Oil India Grade A, B & C Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India) |
పోస్టు పేరు | Grade A, B & C ఆఫీసర్స్ |
పోస్టుల సంఖ్య | 102 |
దరఖాస్తు ప్రక్రియ | 26 ఆగస్టు – 26 సెప్టెంబర్, 2025 |
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ | 01 నవంబర్, 2026 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు :
ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి Grade A, B & C ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 102 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 102
- గ్రేడ్ C – 03
- గ్రేడ్ B – 97
- గ్రేడ్ A – 02
ఖాళీల వివరాలు
గ్రేడ్ – సి పోస్టులు :
- సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రొడక్షన్) : 03
గ్రేడ్ – బి పోస్టులు :
- సీనియర్ ఆఫీసర్ (మెకానికల్) : 35
- సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) : 06
- సీనియర్ ఆఫీసర్ (కెమికల్) : 06
- సీనియర్ ఆఫీసర్ (కెమికల్ ఇంజనీరింగ్ ) : 06
- సీనియర్ ఆఫీసర్ (సివిల్ ) : 05
- సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) : 09
- సీనియర్ ఆఫీసర్ (ఐటీ) : 03
- సీనియర్ ఆఫీసర్ (పెట్రోలియం) : 01
- సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ / ఇంటర్నల్ ఆడిటర్ : 05
- సీనియర్ ఆఫీసర్ ( కంపెనీ సెక్రటరీ) : 01
- సీనియర్ ఆఫీసర్ (జియాలజీ) : 03
- సీనియర్ ఆఫీసర్ (జియోఫిజిక్స్) : 04
- సీనియర్ ఆఫీసర్ (హెచ్ఆర్) : 03
- సీనియర్ ఆఫీసర్ (లీగల్ / ల్యాండ్) : 05
- సీనియర్ ఆఫీసర్ (HSE) : 01
- సీనియర్ ఆఫీసర్ (అగ్నిమాపక అండ్ భద్రత) : 01
- సీనియర్ ఆఫీసర్ (సెక్యూరిటీ) : 01
గ్రేడ్ – ఎ పోస్టులు :
- కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ (PwBD – బ్యాక్ లాగ్) : 01
- హిందీ అధికారి (అధికారిక భాష) : 01
విద్యార్హతలు మరియు అనుభవం :
Oil India Grade A, B & C Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం అవుతుంది. వివరాలు కింద చూడవచ్చు.
పోస్టు పేరు | విద్యార్హత | అనుభవం |
సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రొడక్షన్) – గ్రేడ్ C | – ఇంజనీరింగ్ డిగ్రీ (65% మార్కులు) లేదా– పెట్రోలియం ఇంజనీరింగ్ / టెక్నాలజీ లో పీజీ (60% మార్కులు) | కనీసం 4 సంవత్సరాలు సంబంధిత అనుభవం + IWCF/IADC వెల్ కంట్రోల్ సర్టిఫికేట్ |
సీనియర్ ఆఫీసర్ (కెమికల్) – గ్రేడ్ B | కెమిస్ట్రీలో పీజీ (60% మార్కులు) + డిగ్రీ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ & మ్యాథ్స్ | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (కెమికల్ ఇంజినీరింగ్) – గ్రేడ్ B | కెమికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (సివిల్) – గ్రేడ్ B | సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) – గ్రేడ్ B | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (పెట్రోలియం) – గ్రేడ్ B | పెట్రోలియం ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ / ఇంటర్నల్ ఆడిటర్ – గ్రేడ్ B | ICAI/ICMAI సభ్యత్వం (CA/CMA) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (ఐటీ) – గ్రేడ్ B | కంప్యూటర్ సైన్స్/ఐటీ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (మెకానికల్) – గ్రేడ్ B | మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (ఫైర్ & సేఫ్టీ) – గ్రేడ్ B | ఫైర్ & సేఫ్టీ / ఫైర్ ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (పబ్లిక్ అఫైర్స్) – గ్రేడ్ B | సోషల్ వర్క్ లో పీజీ (60% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (HSE) – గ్రేడ్ B | – ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/HSE లో బీఈ/బీటెక్ (65%) లేదా– ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ + ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ (60%) లేదా– ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో మాస్టర్స్ (60%) | NEBOSH / ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా ఉంటే ప్రాధాన్యం |
సీనియర్ ఆఫీసర్ (జియోఫిజిక్స్) – గ్రేడ్ B | జియోఫిజిక్స్ / అప్లైడ్ జియోఫిజిక్స్ లో పీజీ (60% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (జియాలజీ) – గ్రేడ్ B | జియాలజీ / అప్లైడ్ జియాలజీ లో పీజీ (60% మార్కులు) + డిగ్రీలో మ్యాథ్స్ | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (లీగల్/ల్యాండ్) – గ్రేడ్ B | లా (LLB) లో డిగ్రీ (60% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (HR) – గ్రేడ్ B | HR/IR/PM/HRD లో MBA/PGDM/PG (60% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (సెక్యూరిటీ) – గ్రేడ్ B | ఏదైనా డిగ్రీ | కనీసం 2 సంవత్సరాలు రక్షణ/పారా మిలిటరీ/పోలీస్ విభాగంలో కెప్టెన్/అసిస్టెంట్ కమాండెంట్/DSP ర్యాంక్‌లో అనుభవం |
సీనియర్ ఆఫీసర్ (కంపెనీ సెక్రటరీ) – గ్రేడ్ B | ICSI అసోసియేట్ మెంబర్ (CS) | అనుభవం అవసరం లేదు |
సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) – గ్రేడ్ B | ECE/E&T ఇంజనీరింగ్ లో బీఈ/బీటెక్ (65% మార్కులు) | అనుభవం అవసరం లేదు |
కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ – గ్రేడ్ A | గ్రాడ్యుయేట్ + సెక్రటేరియల్ ప్రాక్టీస్/ఆఫీస్ మేనేజ్‌మెంట్/ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డిప్లొమా | కనీసం 2 సంవత్సరాలు సంబంధిత అనుభవం |
హిందీ ఆఫీసర్ (అధికార భాష) – గ్రేడ్ A | హిందీలో పీజీ | కనీసం 3 సంవత్సరాలు అధికార భాష అమలు/అనువాదం లో అనుభవం |
వయోపరిమితి :
Oil India Grade A, B & C Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
- గ్రేడ్ – సి పోస్టులకు : 37 సంవత్సరాలు
- గ్రేడ్ – బి పోస్టులకు : 34 సంవత్సరాలు
- గ్రేడ్ – ఎ పోస్టులకు : 42 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Oil India Grade A, B & C Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ : రూ.500/-
- SC / ST / PwBD / EWS / ExSm : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
Oil India Grade A, B & C Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
1. గ్రేడ్ C & గ్రేడ్ B పోస్టులు
(అన్నీ, కానీ సీనియర్ ఆఫీసర్ (సెక్యూరిటీ) తప్ప)
- ఫేజ్ – I : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- మొత్తం మార్కులు: 100
- వెయిటేజ్: 85%
- అర్హత మార్కులు:
- UR/OBC/EWS → 50%
- SC/ST/PwBD → 40%
- UR/OBC/EWS → 50%
- పరీక్ష వ్యవధి: 1 గంట 30 నిమిషాలు
- మొత్తం మార్కులు: 100
- ఫేజ్ – II : ఇంటర్వ్యూ (PI)
- మొత్తం మార్కులు: 15
- వెయిటేజ్: 15%
- క్వాలిఫైయింగ్ మార్కులు లేవు
- మొత్తం మార్కులు: 15
- ఫైనల్ మెరిట్ లిస్ట్ = CBT (85%) + PI (15%) ఆధారంగా సిద్ధం చేస్తారు.
2. సీనియర్ ఆఫీసర్ (సెక్యూరిటీ) – Post Code SO-17
- కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ (PI) ఆధారంగా ఎంపిక.
3. Confidential Secretary (CS-20) – గ్రేడ్ A
- ఫేజ్ – I : CBT (100 మార్కులు)
- వెయిటేజ్: 100%
- అర్హత మార్కులు (PwBD కే వర్తిస్తుంది) → 40%
- వెయిటేజ్: 100%
- ఫేజ్ – II : నైపుణ్య పరీక్ష / స్కిల్ టెస్ట్ (100 మార్కులు)
- క్వాలిఫైయింగ్ మార్కులు: 50%
- (షార్ట్‌హ్యాండ్ & ట్రాన్స్‌క్రిప్షన్ టెస్ట్)
- క్వాలిఫైయింగ్ మార్కులు: 50%
4. Hindi Officer (HO-21) – గ్రేడ్ A
- ఫేజ్ – I : CBT (100 మార్కులు)
- వెయిటేజ్: 100%
- అర్హత మార్కులు:
- UR → 50%
- PwBD → 40%
- UR → 50%
- వెయిటేజ్: 100%
- ఫేజ్ – II : నైపుణ్య పరీక్ష / స్కిల్ టెస్ట్ (100 మార్కులు)
- క్వాలిఫైయింగ్ మార్కులు: 50%
- క్వాలిఫైయింగ్ మార్కులు: 50%
జీతం వివరాలు :
Oil India Grade A, B & C Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- గ్రేడ్ – సి : రూ.80,000 – రూ.2,20,000/-
- గ్రేడ్ – బి : రూ.60,000 – రూ.1,80,000/-
- గ్రేడ్ – ఎ : రూ.50,000 – రూ.1,60,000/-
దరఖాస్తు విధానం :
Oil India Grade A, B & C Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్స్ విభాగంలో Oil India Grade A, B & C Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 26 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26 సెప్టెంబర్, 2025
- పరీక్ష తేదీ : 01 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |