RRB Technician recruitment 2025 | రైల్వేశాఖలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

By: Afzal

On: June 17, 2025

Follow Us:

RRB Technician Recruitment 2025

RRB Technician Recruitment 2025 రైల్వే శాఖ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిస్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  టెక్నీషియన్ గ్రేడ్ -1 మరియు గ్రేడ్-3 పోస్టులను  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.  

RRB Technician Jobs 2025 Overview : 

నియామక సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
పోస్టు పేరుటెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్-3
ఖాళీల సంఖ్య6,180
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్  28, 2025
దరఖాస్తులకు చివరి తేదీజూలై28, 2025

ఖాళీల వివరాలు:

RRB Technician Jobs 2025 రైల్వే శాఖలో టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
టెక్నీషియన్ గ్రేడ్-1(సిగ్నల్)180
టెక్నీషియన్ గ్రేడ్-36,000

విద్యార్హతలు : 

RRB Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • టెక్నీషియన్ గ్రేడ్-1 : ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో BSc / B.Tech / BE / Diploma
  • టెక్నీషియన్ గ్రేడ్-3 : 10వ తరగతి + సంబంధిత ట్రేడ్ లో NCVT / SCVT నుంచి ఐటీఐ

వయోపరిమితి : 

పోస్టు పేరువయోపరిమితి
టెక్నీషియన్ గ్రేడ్-118 – 33 సంవత్సరాలు
టెక్నీషియన్ గ్రేడ్-318 – 30 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు : 

RRB Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.500/- (మొదటి దశ పరీక్ష రాసిన తర్వాత రూ.400/- తిరిగి రీఫండ్ చేస్తారు.)
SC / ST / EBC / EsM / Womenరూ.250/- (మొదటి దశ పరీక్ష రాసిన తర్వాత రూ.250/- రీఫండ్ చేస్తారు.)

ఎంపిక ప్రక్రియ: 

RRB Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. ⅓ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

దరఖాస్తు విధానం : 

RRB Technician Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 28వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూలై 28వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 28 – 07 – 2025
NotificationClick here
Official WebsiteClick here

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment