TSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 3038 డ్రైవర్, కండెక్టర్ ఉద్యోగాలు

By: Afzal

On: January 26, 2025

Follow Us:

TSRTC Recruitment 2025

TSRTC Recruitment 2025 తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని సంస్థ కసరత్తు చేస్తోంది. TSRTCలో 3038 మంది డ్రైవర్, కండెక్టర్ల పోస్టులు ఖాళీ ఉన్నట్లు అంచనా. ఈ పోస్టుల నియామకాలను త్వరలోనే చేపడతామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగాల భర్తీపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పోస్టుల వివరాలు :

TSRTC Recruitment 2025 తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులను త్వరలోనే భర్తీ చేేయనున్నారు. మరీ ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒక సారి చూద్దాం.

TSRTC Jobs ఖాళీల వివరాలు :

డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15
శ్రామిక్స్ – 743
డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్) – 84
డిప్యూటీ సూపరింటెండెంట్(ఎలక్ట్రికల్) – 114
డ్రైవర్ – 2000
అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్) – 23
సెక్షన్ ఆఫీసర్(సివిల్) – 11
అకౌంట్స్ ఆఫీసర్ – 6
మెడికల్ ఆఫీసర్ – 7
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 7

నియామక ప్రక్రయ :

TSRTC Driver & conductor Recruitment 2025

TSRTC సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే 3038 మంది డ్రైవర్, కండక్టర్ మరియు ఇతర సిబ్బంది నియామకాలను చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో పాటు కారణ్య నియామకాలు చేపడతామని వెల్లడిచారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విధివిధనాలు, నియామక ప్రక్రియపై ఇంక క్లారిటీ రావాల్సి ఉంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేేస్తారని తెలుస్తోంది.

అర్హతలు మరియు ఇతర వివరాలు

TSRTC Driver & conductor Recruitment 2025

TSRTCలో ఉద్యోగాలకు పోస్టును బట్టీ అర్హత ఉండవచ్చు. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 18 – 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి అవకాశం కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, జీతభత్యాలు మరియు అప్లికేషన్ ఫీజు ఎంత ఉండొచ్చు అనే వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తెలుసుకోవచ్చు.

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “TSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 3038 డ్రైవర్, కండెక్టర్ ఉద్యోగాలు”

Leave a Comment