University of Hyderabad Recruitment 2025 హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. UH క్యాంపస్ స్కూల్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) మరియు ప్రైమరీ టీచర్(PRT) పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 16, 17వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు 6 నెలలకు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహించాలి.
University of Hyderabad Recruitment 2025
పోస్టుల వివరాలు :
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని UH క్యాంపస్ స్కూల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- నియామక సంస్థ పేరు : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
- పోస్టు పేరు : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), మరియు ప్రైమరీ టీచర్ (PRT)
- పోస్టుల సంఖ్య : 19
ఖాళీలు మరియు అర్హతలు :
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) :
- కంప్యూటర్ సైన్స్ : 01
- అర్హతలు : BE / B.Tech (Computer Science / IT) (OR) BE / B.Tech (Any Stream) and PG Diploma in Computers (OR) MSc(Computers) / MCA
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) :
- ఇంగ్లీష్ : 01
- సోషల్ సైన్స్ : 02
- సైన్స్ (బయాలజీ) : 01
- హిందీ : 01
- తెలుగు : 02
- ఆర్ట్ ఎడ్యుకేషన్ : 01
- ఫిజికల్ ఎడ్యుకేషన్ : 01
- అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు (లేదా) బ్యాచిలర్ డిగ్రీ మరియు B.Ed మరియు సెంట్రల్ టెట్ ఉత్తర్ణులు అవ్వాలి.
ప్రైమరీ టీచర్ (PRT) :
- ఇంగ్లీష / EVS / మ్యాథ్స్ : 05
- తెలుగు : 02
- హిందీ : 01
- ప్రీ ప్రైమరీ : 01
- అర్హతలు : ఇంటర్ + 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (లేదా) ఇంటర్ + B.EI.Ed (లేదా) ఇంటర్ + డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) (లేదా) గ్రాడ్యుయేషన్ + B.Ed
వయస్సు :
University of Hyderabad Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
University of Hyderabad Recruitment 2025 పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు కింద ఇవ్వబడ్డాయి.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు :
ఇంటర్వ్యూ తేదీలు | సబ్జెక్టులు |
జూన్ 16, 2025 | (PRT (Pre Primary), PRT (Telugu), PRT (Hindi), TGT (Telugu), TGT (Hindi), TGT (ART Education), and TGT (Physical education)) |
జూన్ 17, 2025 | (PGT (Computer science), TGT (English), TGT (Social Science), TGT (Science) & PRT (EVS/English/Maths)) |
- సమయం : 09:00 AM to 11:00 AM
- వేదిక : University of Hyderabad Campus School
జీతం వివరాలు :
University of Hyderabad Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతాలు ఇస్తారు. జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) : రూ.48,000/-
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) : రూ.45,000/-
- ప్రైమరీ టీచర్ (PRT) : రూ.35,000/-
దరఖాస్తు విధానం :
University of Hyderabad Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు స్వీయ-ధృవీకరించబడిన సర్టిఫికెట్ల సెట్‌తో పాటుగా పూర్తి చేసిన దరఖాస్తును సమర్పించడం ద్వారా వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
Notification | Click here |
Application Form | Click here |