AP NHM APVVP Notification 2025 ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ (NHM-APVVP, చిత్తూరు జిల్లా) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. Alcohol & Drug De-Addiction Centre లో తాత్కాలిక ప్రాతిపదికన సైకియాట్రిస్ట్ / మెడికల్ ఆపీసర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆఫరేటర్, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్ వర్కర్ అండ్ యోగా థెరపిస్ట్ /ఆర్ట్ టీచర్ పోస్టును భర్తీ చేస్తున్నారు. మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేయాలి.

AP NHM APVVP Notification 2025 Overview
వివరాలు | సమాచారం |
శాఖ పేరు | హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ, AP |
సంస్థ | డిస్ట్రిక్ట్ హాస్పిటల్, చిత్తూరు |
పోస్టుల సంఖ్య. | 08 |
ఉద్యోగ రకం | తాత్కాలికం (1 సంవత్సరం) |
దరఖాస్తు చివరి తేదీ | 16.09.2025 |
దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ (By Post/ In Person) |
అధికారిక వెబ్‌సైట్ | www.chittoor.ap.gov.in |
ఖాళీల వివరాలు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఆస్పత్రిలోని ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ లో సైకియాట్రిస్ట్ / మెడికల్ ఆపీసర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పీర్ ఎడ్యుకేటర్, చౌకీదార్, హౌస్ కీపింగ్ వర్కర్ అండ్ యోగా థెరపిస్ట్ /ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | పోస్టులు |
సైకియాట్రిస్ట్ / మెడికల్ ఆఫీసర్ | 1 |
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ | 1 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 1 |
పీర్ ఎడ్యుకేటర్ | 1 |
చౌకీదార్ | 1 |
హౌస్ కీపింగ్ వర్కర్r | 2 |
యోగా థెరపిస్ట్ / డ్యాన్స్/ మ్యూజిక్ / ఆర్ట్ టీచర్ | 1 |
Also Read: Cotton Corporation of India Jobs 2025 | కేవలం ఇంటర్వ్యూతోనే రూ.37,000 జీతంతో జాబ్
అర్హతలు :
AP NHM APVVP Notification 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం అవుతుంది.
పోస్టు పేరు | అవసరమైన అర్హతలు |
Psychiatrist / Medical Officer | PG Degree/Diploma in Psychiatry లేదా MBBS + Addiction Medicine Training + AP Medical Council Registration |
Project Coordinator cum Counselor | Graduation + కనీసం 3 సంవత్సరాల అనుభవం + కంప్యూటర్ పరిజ్ఞానం |
Data Entry Operator | Graduation + DCA/PGDCA |
Peer Educator | చదువు తెలిసినవారు, Ex-drug user (1-2 Yrs sobriety), డ్రగ్స్ వాడకూడదని అంగీకరించాలి |
Chowkidar | 7వ తరగతి ఉత్తీర్ణులు |
House Keeping Worker | 7వ తరగతి ఉత్తీర్ణులు |
Yoga Therapist / Dance / Music / Art Teacher (Part Time) | కనీసం 3 సంవత్సరాల అనుభవం |
జీతం వివరాలు :
పోస్టు పేరు | జీతం (ప్రతి నెల) |
Psychiatrist / Medical Officer | ₹60,000 |
Project Coordinator cum Counselor | ₹25,000 |
Data Entry Operator | ₹12,000 |
Peer Educator | ₹10,000 |
Chowkidar | ₹9,000 |
House Keeping Worker | ₹9,000 |
Yoga Therapist / Dance / Music / Art Teacher (Part Time) | ₹5,000 |
వయోపరిమితి :
AP NHM APVVP Notification 2025 అభ్యర్థులకు 16/09/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- గరిష్ట వయసు: 42 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
Also Read: APCOB Recruitment 2025 | ఏపీ Cooperative Bank లో ఉద్యోగాల భర్తీ – Official Notification Out
అప్లికేషన్ ఫీజు :
AP NHM APVVP Notification 2025 అభ్యర్థులు డీడీ రూపంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. MR Hospital Development Society, Chittoor పేరిట DD తీయాలి.
- జనరల్ : ₹300
- BC/EWS : ₹200
- SC/ST : ₹100
- PH : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ :
AP NHM APVVP Notification 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కేవలం మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండదు.
- Merit ఆధారంగా ఎంపిక
- 90% వెయిటేజ్ – అర్హత పరీక్షలో పొందిన మార్కులు
- 10% వెయిటేజ్ – డిగ్రీ పూర్తయ్యాక గడిచిన సంవత్సరాల ఆధారంగా (ప్రతి సంవత్సరం 1 మార్కు)
దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు Application Form పూరించి అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి సమర్పించాలి.
- దరఖాస్తులు రెజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా ప్రత్యక్షంగా క్రింది చిరునామాకు సమర్పించాలి:
చిరునామా : O/o Medical Superintendent, District Hospital, Chittoor
ముఖ్యమైన తేదీలు:
ప్రక్రియ | తేదీలు |
నోటిఫికేషన్ విడుదల | 01.09.2025 |
అప్లికేషన్ సమర్పణ | 01.09.2025 – 16.09.2025 |
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ | 25.09.2025 |
అభ్యంతరాల స్వీకరణ | 25.09.2025 – 03.10.2025 |
ఫైనల్ మెరిట్ లిస్ట్ | 08.10.2025 |
ఫైనల్ లిస్ట్‌పై అభ్యంతరాలు | 09.10.2025 – 10.10.2025 |
రివైజ్డ్ ఫైనల్ లిస్ట్ | 16.10.2025 |
Notification & Application | Click here |
Official Website | Click here |