AP Planning Department Notification 2025 | ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

AP Planning Department Notification 2025 స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం కోసం యంగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఎంతగానో ఉంది. ఇందులో భాగాంగా డైనమిక్, ఫీల్డ్ రెడీ మరియు మిషన్ ఆధారిత ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్ కేటాయించిన నియోజకవర్గానికి పీపుల్స్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. 

ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ / ఫిక్డ్స్ టర్మ్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 175 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గానికి ఒకరిని చొప్పున 175 నియోజకవర్గాలకు 175 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్రాసెస్ తదితర వివరాలను ఇక్కడు తెలుసుకుందాం… 

AP Planning Department Notification 2025

పోస్టుల వివరాలు : 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 175 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  • భర్తీ చేసే ఉద్యోగాలు : యంగ్ ప్రొఫెషనల్స్ (YP)
  • మొత్తం ఖాళీల సంఖ్య : 175

అర్హతలు: 

AP Planning Department Notification 2025 ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి MBA / PG
  • సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్

వయస్సు: 

AP Planning Department Notification 2025 ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 40 సంత్సరాల లోపు వయస్సు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : 

 AP Planning Department Notification 2025 ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మరియు ఎక్స్ పీరియన్స్
  • రాత పరీక్ష
  • పర్సనల్ ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

AP Planning Department Notification 2025 యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- కన్సాలిడేటెడ్ పే ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

AP Planning Department Notification 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ బటన్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్ లో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు, ఎక్స్ పీరియన్స్ వివరాలు ఎంటర్ చేయాలి. 
  • పాస్ ఫోటో మరియు మీ రీసెంట్ రెజ్యూమె అప్ లోడ్ చేయాలి. 
  • ఆ తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ : 13 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment