Telegram Group
Join Now
---Advertisement---
Cotton Corporation of India Jobs 2025

Cotton Corporation of India Jobs 2025 |  కేవలం ఇంటర్వ్యూతోనే రూ.37,000 జీతంతో జాబ్

By Afzal

Published on:

Cotton Corporation of India Jobs 2025 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆదిలాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లో తాత్కాలిక ఫీల్డ్/ఆఫీస్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు మాత్రం 85 రోజులు తాత్కాలిక ప్రాతిపదికన ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా హాజరుకావాలి. ఈ అవకాశాలు B.Sc (Agriculture), B.Com, మరియు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన వారికి ₹25,500 – ₹37,000 వరకు జీతం లభిస్తుంది.

Cotton Corporation of India Jobs 2025 Overview

వివరాలుసమాచారం
సంస్థ పేరుకాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI)
ఉద్యోగ రకంతాత్కాలిక 
ఉద్యోగ ప్రదేశంఆదిలాబాద్ బ్రాంచ్, తెలంగాణ
ఎంపిక విధానంవాక్-ఇన్ ఇంటర్వ్యూ
వెబ్‌సైట్www.cotcorp.org.in

 ఖాళీల వివరాలు

Cotton Corporation of India Jobs 2025 తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ లో ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI) బ్రాంచ్ ఆఫీస్ లో ఫీల్డ్ / ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

పోస్టు పేరుఅర్హతజీతంఇంటర్వ్యూ తేదీ
Temporary Office Staff (General)ఏదైనా గ్రాడ్యుయేషన్ (Gen/OBC – 50%, SC/ST/PH – 45%)₹25,50020-09-2025 (ఉ. 10:30 నుండి)
Temporary Office Staff (Accounts)B.Com (Gen/OBC – 50%, SC/ST/PH – 45%)₹25,50021-09-2025 (ఉ. 10:30 నుండి)
Temporary Field StaffB.Sc Agriculture (Gen/OBC – 50%, SC/ST/PH – 45%)₹37,00021-09-2025 (ఉ. 10:30 నుండి)

Also Read : ECIL Apprentice Recruitment 2025 | హైదరాబాద్ లో 412 ఖాళీలు.. ఫ్రెషర్స్ కి గోల్డెన్ ఛాన్స్

అర్హతలు

Cotton Corporation of India Jobs 2025 పోస్టులను విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. వివరాలు కింది ఇవ్వబడ్డాయి. 

  • ఆఫీస్ స్టాఫ్ (జనరల్) : ఏదైనా డిగ్రీ
  • ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) : బీకామ్
  • ఫీల్డ్ స్టాఫ్ : బీఎస్సీ(అగ్రికల్చర్)

 వయోపరిమితి

Cotton Corporation of India Jobs 2025  అభ్యర్థులకు 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • గరిష్ట వయసు: 35 సంవత్సరాలు (01.09.2025 నాటికి)
  • వయోసడలింపు:
    • SC/ST – 5 సంవత్సరాలు
    • OBC – 3 సంవత్సరాలు
    • PH – 10 సంవత్సరాలు (SC/ST కి 15 సంవత్సరాలు, OBC కి 13 సంవత్సరాలు)

 అప్లికేషన్ ఫీజు

Cotton Corporation of India Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

 ఎంపిక ప్రిక్రియ: 

Cotton Corporation of India Jobs 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

Also Read: Supreme Court Recruitment 2025 | రూ.90 వేల జీతంతో కోర్ట్ మాస్టర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేయండి

జీతం వివరాలు:

Cotton Corporation of India Jobs 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • Temporary Office Staff (General & A/c): ₹25,500/-
  • Temporary Field Staff: ₹37,000/-

 

దరఖాస్తు విధానం

  1. www.cotcorp.org.in నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  2. పూరించిన అప్లికేషన్ తో పాటు అవసరమైన సర్టిఫికేట్స్ (డేట్ ఆఫ్ బర్త్, మార్క్‌షీట్స్, కాస్ట్ సర్టిఫికేట్ మొదలైనవి) తీసుకెళ్లాలి.
  3. నిర్ణయించిన తేదీన ఉదయం 10:30 గంటలకు కింది చిరునామాకు హాజరు కావాలి:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక :

  •  The Cotton Corporation of India Ltd.,
    Branch Office: Adilabad,
    Mangalmurti Tower, 1st Floor, Cinema Road,
    Adilabad – 504001, Telangana

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : 

  • Temporary Office Staff (General) : 20.09.2025
  • Temporary Office Staff ( A/c) : 21.09.2025
  • Temporary Field Staff : 21.09.2025

Notification & Application : Click here

Afzal

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Leave a Comment

Follow Google News