RRB Paramedical Jobs 2025 రైల్వే శాఖ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ వెలువడనుంది. వివిధ పారామెడికల్ స్టాఫ్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. అన్ని రైల్వే జోన్లలో పారామెడికల్ పోస్టుల ఖాళీలకు సంబంధించిన సమాచారం సేకరించారు. పారామెడికల్ పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ నుంచి అనుమతి కూడా వచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
RRB Paramedical Jobs 2025 Overview :
నియామక సంస్థ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు |
పోస్టు పేరు | పారామెడికల్ పోస్టులు |
పోస్టుల సంఖ్య | 403 |
నోటిఫికేషన్ | త్వరలో |
దరఖాస్తు ప్రారంభ తేదీ | త్వరలో |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు :
రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 403 పోస్టుల భర్తీ కోసం రైల్వే శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 రకాల పారామెడికల్ కేటగిరి పోస్టులను భర్తీ చేస్తారు.
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
నర్సింగ్ సూపరింటెండెంట్ | 246 |
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) | 100 |
హెల్త్ అండ్ మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-3 | 33 |
డయాలసిస్ టెక్నీషియన్ | 04 |
ECG టెక్నీషియన్ | 04 |
ల్యాబ్ టెక్నీషియన్ | 12 |
రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన | 04 |
మొత్తం | 403 |
అర్హత మరియు వయోపరిమితి :
RRB Paramedical Jobs 2025 పోస్టులకు ఇంటర్మీడియట్, బీఎస్సీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
- వయోపరిమితి : 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
RRB Paramedical Jobs 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం :
RRB Paramedical Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి లెవల్-3 నుంచి లెవల్-7 వరకు జీతాలు ఇవ్వబడతాయి.
దరఖాస్తు విధానం :
RRB Paramedical Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Note : అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పూర్తి వివరాలు మన వెబ్ సైట్ లో తెలియజేస్తాము.
Short Notice : Click here