Telangana Agricultural University Warden Jobs 2025 తెలంగాణలో ఓ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్ 20వ తేదీన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
Telangana Agricultural University Warden Jobs 2025 Overview :
నియామక సంస్థ పేరు | ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ (PJTAU) |
పోస్టు పేరు | అసిస్టెంట్ వార్డెన్ |
పోస్టుల సంఖ్య | 20 |
ఎంపిక విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
ఇంటర్వ్యూ తేదీ | 20 జూన్, 2025 |
పోస్టుల వివరాలు :
Telangana Agricultural University Warden Jobs 2025 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 20 (పురుషులకు 10, మహిళలకు 10 పోస్టులు)
అర్హతలు :
Telangana Agricultural University Warden Jobs 2025 పోస్టులకు ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీ లేదా ఎంఏ సోషియాలజీ
- హాస్పిటాలిటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ
- హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్
- కమ్యూనిటీ సైన్స్ లేదా హోమ్ సైన్స్ లో బీఎస్సీ
వయస్సు :
Telangana Agricultural University Warden Jobs 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
Telangana Agricultural University Warden Jobs 2025 అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
Telangana Agricultural University Warden Jobs 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : 20 జూన్, 2025
- ఇంటర్వ్యూ వేదిక : Knowledge Management Centre, PJTAU campus, Rajendranagar, Hyderabad
ఇంటర్వ్యూకు అవసరమయ్యే పత్రాలు :
- విద్యార్హత సర్టిఫికెట్లు
- ఆధార్ కార్డు
- బ్యాంక్ పాస్ బుక్
- పాన్ కార్డు
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
- అప్లికేషన్ ఫారం
- అన్ని సర్టిఫికెట్లు ఒరిజనల్ తో పాటు అటెస్టెడ్ కాపీలు తీసుకెళ్లాలి.
జీతం :
Telangana Agricultural University Warden Jobs 2025 వార్డెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
పని చేయాల్సిన ప్రదేశం :
- రాజేంద్ర నగర్ (రంగారెడ్డి)
- హైదరాబాద్
- అశ్వారావు పేట
- జగిత్యాల
- పాలెం(నాాగర్ కర్నూల్)
- వరంగల్
- రాజన్న సిరిసిల్ల
- కండి(సంగారెడ్డి)
- రుద్రుర్(నిజామాబాద్)
- ఆదిలాబాద్
Notification | Click here |
Official Website | Click here |