CCRAS Recruitment 2025 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS) కొత్తగా భారీ స్థాయిలో Group A, B, C పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్, క్లర్క్, స్టెనోగ్రాఫర్, ఫార్మసిస్ట్, డ్రైవర్, MTS వంటి అనేక పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 394 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ(పొడిగించబడింది) వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CCRAS Recruitment 2025 Overview
అంశం | వివరాలు |
సంస్థ | CCRAS (Central Council for Research in Ayurvedic Sciences) |
పోస్టులు | Group A, B, C (వివిధ కేటగిరీలు) |
ఖాళీలు | 394 |
దరఖాస్తు ప్రారంభం | 01 ఆగస్టు 2025 |
దరఖాస్తు చివరి తేదీ | 22 సెప్టెంబర్ 2025(పొడిగించబడింది) |
దరఖాస్తు విధానం | Online |
అధికారిక వెబ్‌సైట్ | www.ccras.nic.in |
Also Read : NIT Jalandhar Non Faculty Recruitment 2025 | NIT జలంధర్ లో నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
ఆయూష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (CCRAS) Group A, B, C పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 394 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Group A Posts
పోస్ట్ పేరు | ఖాళీలు |
Research Officer (Pathology) | 01 |
Research Officer (Ayurveda) | 15 + 5 anticipated |
Group B Posts
పోస్ట్ పేరు | ఖాళీలు |
Assistant Research Officer (Pharmacology) | 04 |
Staff Nurse | 14 |
Assistant | 13 |
Translator (Hindi Assistant) | 02 |
Medical Laboratory Technologist | 15 |
Group C Posts
పోస్ట్ పేరు | ఖాళీలు |
Research Assistant (Chemistry) | 05 |
Research Assistant (Botany) | 05 |
Research Assistant (Pharmacology) | 01 |
Research Assistant (Organic Chemistry) | 01 |
Research Assistant (Garden) | 01 |
Research Assistant (Pharmacy) | 01 |
Stenographer Grade-I | 10 |
Statistical Assistant | 02 |
Upper Division Clerk (UDC) | 39 |
Stenographer Grade-II | 14 |
Lower Division Clerk (LDC) | 37 |
Pharmacist (Ayurveda) | 12 |
Offset Machine Operator | 01 |
Library Clerk | 01 |
Jr. Medical Laboratory Technologist | 01 |
Laboratory Attendant | 09 |
Security In-Charge | 01 |
Driver (Ordinary Grade) | 05 |
Multi Tasking Staff (MTS) | 179 |
Also Read : APCOB Notification 2025 | ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అర్హతలు (Eligibility)
- Group A: MD/MS (Ayurveda/Pathology) + రిజిస్ట్రేషన్.
- Group B: సంబంధిత ఫీల్డ్‌లో డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఉదా: M.Pharm, B.Sc Nursing, Degree + కంప్యూటర్ జ్ఞానం).
- Group C: 10+2/డిగ్రీ/ITI + సంబంధిత అనుభవం (పోస్ట్‌ను బట్టి)
వయో పరిమితి
- Group A: గరిష్టంగా 40 సంవత్సరాలు.
- Group B & C: గరిష్టంగా 27–35 సంవత్సరాలు (పోస్ట్‌ను బట్టి).
- వయోసడలింపు : SC/ST – 5 సంవత్సరాలు, OBC – 3 సంవత్సరాలు, PWD – 10 సంవత్సరాలు.
అప్లికేషన్ ఫీజు :
CCRAS Group A, B&C Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కేవలం ఆన్ లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లయ్ చేస్తే.. ప్రతి పోస్టులకు వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గ్రూప్ | ప్రాసెసింగ్ ఫీజు | పరీక్ష ఫీజు | మినహాయింపు వర్గాలు |
Group A | ₹500 | ₹1000 (UR & OBC) | ఫీజు మినహాయింపు: SC, ST, PWD, EWS, మహిళలు, మాజీ సైనికులు |
Group B | ₹200 | ₹500 (UR & OBC) | ఫీజు మినహాయింపు: SC, ST, PWD, EWS, మహిళలు, మాజీ సైనికులు |
Group C | ₹100 | ₹200 (UR & OBC) | ఫీజు మినహాయింపు: SC, ST, PWD, EWS, మహిళలు, మాజీ సైనికులు |
ఎంపిక ప్రక్రియ
CCRAS Group A, B&C Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- Group A: CBT + Interview.
- Group B & C: కేవలం CBT (100 మార్కులు).
- LDC, Stenographer: CBT + Skill/Typing Test.
- MTS: CBT మాత్రమే (Negative Marking లేదు).

జీతం (Pay Scale)
CCRAS Group A, B&C Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Group A: Pay Matrix Level-10 (₹56,100 – ₹1,77,500).
- Group B: Pay Matrix Level-6/7 (₹35,400 – ₹1,12,400).
- Group C: Pay Matrix Level-1 నుండి Level-6 వరకు (₹18,000 – ₹69,100).
Also Read : Powergrid PGCIL Recruitment 2025 | పవర్ గ్రిడ్ లో 1543 ఫీల్డ్ ఇంజనీర్ మరియ సూపర్ వైజర్ పోస్టులకు నోటిఫికేషన్
దరఖాస్తు విధానం
CCRAS Group A, B&C Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ccras.nic.in లోకి వెళ్లాలి.
- లాగిన్ క్రియేట్ చేసుకొని, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- వ్యక్తిగత వివరాలు, ఫొటో, సంతకం, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి.
- అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22 సెప్టెంబర్, 2025 (పొడిగించబడింది.)
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : BEL Project & Trainee Engineer Recruitment 2025 | BEL ప్రాజెక్ట్ మరియు ట్రైనీ ఇంజనీర్ పోస్టులు