Supreme Court Recruitment 2025 సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Court Master (Shorthand) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. జీతం, అర్హతలు, వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను కింద చూడవచ్చు.

Supreme Court Recruitment 2025 Overview
అంశం | వివరాలు |
సంస్థ | సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా |
పోస్టు పేరు | కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) |
ఖాళీలు | 30 |
జీతం | Pay Level-11, ₹67,700 + అలవెన్సులు |
వయోపరిమితి | కనీసం 30 ఏళ్లు – గరిష్టం 45 ఏళ్లు |
అర్హత | డిగ్రీ, షార్ట్‌హ్యాండ్ 120 w.p.m, కంప్యూటర్ టైపింగ్ 40 w.p.m + 5 ఏళ్ల అనుభవం |
ఎంపిక ప్రక్రియ | పరీక్షలు + ఇంటర్వ్యూ |
అప్లికేషన్ ఫీజు | UR – ₹1500, SC/ST/OBC/PwD/Ex-Servicemen – ₹750 |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ (www.sci.gov.in) |
ఖాళీల వివరాలు
Supreme Court Recruitment 2025 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి కోర్ట్ మాస్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వర్గం | ఖాళీలు |
UR (సాధారణ) | 16 |
SC | 4 |
ST | 2 |
OBC (Non-Creamy Layer) | 8 |
మొత్తం | 30 |
Also Read : NHPC 2025 Notification | Salary ₹1.4 Lakh వరకు | వెంటనే అప్లై చేయండి
అర్హతలు
Supreme Court Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత
- షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్) – నిమిషానికి 120 పదాలు
- కంప్యూటర్ టైపింగ్ – నిమిషానికి 40 పదాలు
- అనుభవం : ప్రభుత్వ/PSU/స్టాట్యూటరీ బాడీస్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం (ప్రైవేట్ సెక్రటరీ/PA/స్టెనోగ్రాఫర్‌గా)
వయోపరిమితి
Supreme Court Recruitment 2025 అభ్యర్థులకు కనీసం 30 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు కోర్ట్ మాస్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- కనీస వయస్సు: 30 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
- SC/ST/OBC/PwD/Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
Supreme Court Recruitment 2025 కోర్ట్ మాస్టర్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజ చెల్లించాల్సి ఉంటుంది.
- General – ₹1500/-
- SC/ST/OBC/Ex-Servicemen/PwD – ₹750/-
ఎంపిక ప్రక్రియ :
Supreme Court Recruitment 2025 కోర్ట్ మాస్టర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- షార్ట్‌హ్యాండ్ టెస్ట్ (English) – 120 w.p.m
- వ్రాత పరీక్ష (Objective Type) – ఇంగ్లీష్, GK, రాజ్యాంగం, Supreme Court Rules, కంప్యూటర్ మీద ప్రశ్నలు
- కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ – 40 w.p.m
- ఇంటర్వ్యూ
- Law Degree ఉన్న వారికి అదనంగా 3 మార్కులు లభిస్తాయి.
Also Read : Powergrid PGCIL Recruitment 2025 | పవర్ గ్రిడ్ లో 1543 ఫీల్డ్ ఇంజనీర్ మరియ సూపర్ వైజర్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు:
Supreme Court Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులక ఆకర్షణీయమైన జీతం అయితే లభిస్తుంది.
- Pay Level-1 ప్రకారం బేసిక్ పే: ₹67,700/- + అవలెస్సులు
- అన్ని కలుపుకొని అభ్యర్థులకు నెలకు రూ.90,000/- వరకు జీతం అయితే అందుతుంది.

దరఖాస్తు విధానం:
Supreme Court Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.sci.gov.in లోకి వెళ్లాలి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- సబ్మిట్ చేసిన తరువాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి (రికార్డ్ కోసం).
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : APCOB Notification 2025 | ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్